Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ అసెంబుల్.. అప్డేట్ రావడమే ఆలస్యం రచ్చ చేయడమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని బన్నీ ఫ్యాన్స్ ఓ సాంగ్ వేసుకుంటున్నారు. ఎన్నేళ్లు.. పుష్ప వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటివరకు బన్నీ వెండితెరపై కనిపించింది లేదు. పుష్ప 2 కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప ది రైజ్. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా చేసింది. ఇక ఈ సినిమా తరువాత దానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రం పుష్ప ది రూల్. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ ఇచ్చినవారు లేరు. మైత్రి మూవీ మేకర్స్ ను పుష్ప 2 అప్డేట్ ఇవ్వమని అడగడమే కానీ.. వారు స్పందించింది లేదు.
Venkatesh: బ్రేకింగ్.. హీరో వెంకటేష్ ఇంట తీవ్ర విషాదం
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ఇక తాజాగా అభిమానులకు ఒక సర్ ప్రైజ్ ఇచ్చేశారు. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 నుంచి అప్డేట్ రానుందని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 5 అనగా రేపు ఉదయం 11 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఆ అప్డేట్ ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ బర్త్ డే ఒక సరికొత్త టీజర్ ను రెడీ చేస్తున్నారట. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ టీజర్ ఉందనున్నదని టాక్. ఆ విషయాన్ని రేంజు మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక అప్డేట్ ఏదైనా కానీ, రావడం ఆలస్యం.. రచ్చ చేయడానికి రెడీ గా ఉన్నామని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. మరి రేపు ఏ అప్డేట్ ఇవ్వనున్నారో చూడాలి.
And it begins ❤️🔥🪓#PushpaTheRule Update tomorrow at 11:07 AM 🔥💥
Icon Star 🌟 @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @SukumarWritings @MythriOfficial pic.twitter.com/dwPQUJchCJ
— Pushpa (@PushpaMovie) April 4, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!