Allu Arjun : ‘ముంబై’లో బన్నీ సెటిల్మెంట్ వెనుక అసలు నిజమిదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ ముంబైలో సెటిల్ అయిపోతున్నారా? గత కొద్ది రోజులుగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్. అయితే, ఈ వార్తల్లో సగం మాత్రమే నిజమని, బన్నీ ముంబై వెళ్లడం వెనుక ఒక బలమైన ప్లాన్ ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో కలిసి చేస్తున్న ‘రాకా’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ ముంబైలోని ఒక ప్రముఖ స్టూడియోలో వేసిన భారీ సెట్స్‌లో జరుగుతోంది. ప్రస్తుతం సినిమా కీలకమైన షెడ్యూల్లో ఉంది.
Also Read :Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
Also Read
- Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్‌లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
- Anil Ravipudi: ఆ రేర్ ఫీట్‌కు ఒక్క అడుగు దూరంలో అనిల్ రావిపూడి.. కింగ్‌తో క్రేజీ కాంబో ఫిక్స్?
- Maa Inti Bangaram: మా ఇంటి బంగారం పరిస్థితి ఏంటి ?
- Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధం ఉందా?
షూటింగ్ కోసం ప్రతిరోజూ హైదరాబాద్ నుంచి ముంబైకి రాకపోకలు సాగించడం వల్ల సమయం వృధా అవ్వడమే కాకుండా, పనిపై ఏకాగ్రత దెబ్బతింటుందని బన్నీ భావించారు. అందుకే, ఈ మేజర్ షెడ్యూల్ పూర్తయ్యే వరకు ముంబైలోనే ఉండి సినిమాను త్వరగా పూర్తి చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఇది కేవలం ప్రొఫెషనల్ నిర్ణయం మాత్రమే తప్ప, అక్కడ శాశ్వతంగా సెటిల్ అయ్యే ఉద్దేశ్యం కాదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అట్లీ మార్క్ యాక్షన్, బన్నీ మార్క్ స్టైల్ కలగలిసి వస్తున్న ‘రాకా’ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ వేగవంతం అవ్వడంతో త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది!
తాజావార్తలు
-
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్‌లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
-
Uttar Pradesh: ఓవైసీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ..? యూపీలో కొత్త కూటమి..
-
Kerala: నిపా నుంచి షిగెల్లా వరకు..కొత్త వ్యాధుల అడ్డాగా కేరళ ఎందుకు నిలుస్తోంది?
-
Actor Vishal : బొకేలు, శాలువాలు పక్కనబెట్టి కాలేజీ స్నేహితుల కలయిక
-
Anil Ravipudi: ఆ రేర్ ఫీట్‌కు ఒక్క అడుగు దూరంలో అనిల్ రావిపూడి.. కింగ్‌తో క్రేజీ కాంబో ఫిక్స్?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?