Pushpa The Rule: సుక్కూని జక్కన్న పూనాడా ఏంటి.. ఇంతలా చెక్కుతున్నాడు!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun and Sukumar Special Care on Pushpa 2 The Rule: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మొదటి భాగం తెరకెక్కి విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్, అజయ్ ఘోష్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాదు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. నిజానికి పుష్ప మొదటి భాగాన్ని చాలా త్వరగా ముగించారని చెప్పవచ్చు. సినిమాని ఎలా అయినా డిసెంబర్లో విడుదల చేయాలనే ఉద్దేశంతో చాలావరకు త్వర త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేశారు.
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వచ్చే వారం నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ?
Also Read
అయితే ఇప్పుడు రెండో భాగం మీద మాత్రం చాలా ఫోకస్ పెట్టి తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం సత్తా చాటిన నేపథ్యంలో క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు ఎంత చేరువైందో అర్థం చేసుకున్న సుకుమార్ ఇప్పుడు ఏ మాత్రం త్వరపడకుండా రాజమౌళి బాటలోనే సినిమాని ఒక రేంజ్ లో చెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో ప్రీతి చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా రెండో భాగాన్ని ఒక రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు కేవలం తెలుగులో మాత్రమే అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో సైతం సినిమా మీద భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో సుకుమార్ కూడా పెట్టుబడులు పెట్టారని మొదటి భాగానికి సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించిన ముత్తంశెట్టి మీడియా వర్క్స్ ని తప్పించి సుకుమార్ సొంత ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది అని తెలుస్తుంది.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!