Akshay Kumar: మహర్షి వాల్మీకి ట్రైలర్ వీడియోలు నకిలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ AI వచ్చిన కానుంచి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టం అయింది. హీరోయిన్ హీరోల మీద రకరకాల వీడియోలు రోజుకొకటి వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో సెలబ్రెటీలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ చేశారు. దీంతో తన పై వైరల్ అవుతున్న వీడియోల పై స్పష్టత ఇచ్చారు అక్షయ్.
Also Read : Katrina Kaif – vicky kaushal: బేబీ బంప్ ఫొటోతో.. గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ స్టార్ కపుల్
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
“ఇటీవల నేను ‘మహర్షి వాల్మీకి’ పాత్రలో నటిస్తున్నట్లు చూపించే సినిమా ట్రైలర్ వీడియోలు చూశాను. ఆ వీడియోలు మూడు రకంగా AI ఉపయోగించి సృష్టించబడిన నకిలీ కంటెంట్. నిజానికి, ఇది అసలు సినిమా ట్రైలర్ కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని న్యూస్ ఛానెల్స్ కూడా దీన్ని గురించి నిజానిజాలు తెలుసుకోకుండా ‘వార్త’ గా చూపిస్తున్నాయి. AI ద్వారా త్వరగా తయారయ్యే ఫేక్ కంటెంట్ నేటి రోజుల్లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందుకే, వార్తలను ధృవీకరించిన తర్వాత ప్రచురించాలి. బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ చాలా అవసరం” అని హృదయపూర్వకంగా కోరారు. ఫ్యాన్స్‌కి స్పష్టంగా “అలాంటి వీడియోలను నిజంగా తీసుకోకండి, ఫేక్ కంటెంట్‌పై విని గందరగోళం చెందకండి” అంటూ తెలిపారు.
I have recently come across some AI-generated videos of a film trailer showing me in the role of Maharishi Valmiki. I want to clarify that all such videos are fake and created using AI. What’s worse, some news channels decide to pick these up as ‘news’ without even verifying if…
— Akshay Kumar (@akshaykumar) September 23, 2025
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!