Lenin : అఖిల్ ‘లెనిన్’ మూవీలో స్పెషల్ రోల్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్, ఈసారి ‘లెనిన్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా, తాజాగా ఈ చిత్రంలోని ఒక స్పెషల్ ఎపిసోడ్ గురించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. సినిమాలోని సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక కీలకమైన ఎపిసోడ్ కథను మలుపు తిప్పుతుందని సమాచారం. ఈ ఎపిసోడ్ కోసం దర్శకుడు ఒక ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేశారట. ఇప్పటికే జరిగిన షూటింగ్ షెడ్యూల్లో ఈ పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే,
ఆ స్పెషల్ రోల్లో నటించిన నటుడు ఎవరనేది చిత్ర యూనిట్ ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉంచింది. ఆ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ సరసన అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, వీరిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ మరియు కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. అవుట్‌పుట్ విషయంలో అఖిల్ చాలా సంతృప్తిగా ఉన్నారని, ఈ సినిమా తన కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన నమ్ముతున్నారు.
Also Read
- Peddi OTT : ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన పెద్ది.. ఎక్కడ చూడాలంటే
- Biopics : ఆ ఇద్దరి లెజెండరీ బయోపిక్స్‌ను పక్కనపెట్టిన కోలీవుడ్ స్టార్ హీరో?
- Wamiqa Gabbi: సుమో రెజ్లర్‌ను బురిడీ కొట్టించి గెలిచిన వామికా గబ్బి.. వైరల్ అవుతున్న జపాన్ వీడియో!
- Lenin Target : లెనిన్ హిట్ స్టేటస్ కోసం ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే?
తాజావార్తలు
-
Beauty Tips: వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ అవసరమేనా?.. చర్మ నిపుణులు ఏం చెబుతున్నారు..
-
Peddi OTT : ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన పెద్ది.. ఎక్కడ చూడాలంటే
-
Biopics : ఆ ఇద్దరి లెజెండరీ బయోపిక్స్‌ను పక్కనపెట్టిన కోలీవుడ్ స్టార్ హీరో?
-
Ginger Kadak Chai Recipe: ఘాటైన అల్లం టీ రహస్యం.. ఈ చిట్కాలతో ఇంట్లోనే కడక్ చాయ్
-
Wamiqa Gabbi: సుమో రెజ్లర్‌ను బురిడీ కొట్టించి గెలిచిన వామికా గబ్బి.. వైరల్ అవుతున్న జపాన్ వీడియో!
ట్రెండింగ్
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!