ఓటిటిలో కూడా పోటీనా? నాని వర్సెస్ బాలయ్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటిటిలో కూడా పోటీనా ? తాజాగా విడుదలైన రెండు భారీ చిత్రాలు ఒకేరోజున ఓటిటి ప్రీమియర్ కు రెడీ అవుతున్నాయి. నాని వర్సెస్ బాలయ్య అనిపించేలా వీరిద్దరూ నటించిన రెండు తాజా చిత్రాలూ వేరు వేరు ఓటిటి ప్లాట్‌ఫామ్ లో ఒకేరోజు విడుదల అవుతుండడం గమనార్హం.
Read Also : పరువానికి మించిన బరువులు మోస్తున్న సామ్… వీడియో వైరల్
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “శ్యామ్ సింగ రాయ్” డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరుగా ఆడిందనే చెప్పాలి. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటి నుండి రెండు వారాల్లో దాని డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వస్తుంది. తాజా సమాచారం ప్రకారం “శ్యామ్ సింగ రాయ్” జనవరి 21 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి రానున్నారు. నాని నటించిన ఈ చిత్రానికి సంబంధించిన మేకర్స్ కానీ, నెట్‌ఫ్లిక్స్ కానీ ఈ విషయమై అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రస్తుతం జోరుగా దీనికి సంబంధించిన ప్రచారం జరుగుతోంది.
ఇక మరోవైపు నటసింహం నందమూరి బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ కూడా అదే రోజున ఓటిటి విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 21న ‘అఖండ’ చిత్రం డిస్నీలో ప్రసారం కానుంది. మరి ఈ రెండు చిత్రాల్లో ప్రేక్షకులు ఏ సినిమా చూడడానికి మొగ్గు చూపుతారో చూడాలి.
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!