Akanda2 : రికార్డ్ స్థాయి ఓటీటీ డీల్!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’. బాలయ్య కెరీర్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా కోసం అభిమానులు, పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ హక్కులపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే “అఖండ 1” స్ట్రీమింగ్ హక్కులు హాట్స్టార్ దగ్గరే ఉండటంతో, సీక్వెల్ కూడా వారే తీసుకుంటారని టాక్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం..
Also Read : Priya Marathe : ప్రముఖ నటి కన్నుమూత..
Also Read
నిజంగానే అఖండ 2 పాన్ ఇండియా డిజిటల్ హక్కులు హాట్స్టార్ భారీ మొత్తానికి క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు సమాచారం ప్రకారం ఈ డీల్ రూ.80 కోట్ల రూపాయలకు పైగా జరిగిందని అంటున్నారు. దీని వలన అఖండ 2 ఓటీటీ డీల్, తెలుగు సినిమాల జాబితాలోనే కాకుండా దక్షిణ భారత సినీ పరిశ్రమలో కూడా ఒక రికార్డ్ స్థాయి ఒప్పందంగా నిలిచిందని చెప్పాలి. మరోవైపు, బాలయ్య–బోయపాటి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్. “సింహా”, “లెజెండ్”, “అఖండ” బ్లాక్బస్టర్ల తర్వాత వస్తున్న ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో అన్న కుతూహలం పెరుగుతుంది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!