Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Adivi Sesh Chicchubuddi Song Dacoit Mass Dance Video

Chicchu Buddi : అడివి శేష్ ‘డెకాయిట్‌’ ‘చిచ్చుబుడ్డి’లో భోజ్ పురి స్టార్ హీరో

Published Date :March 28, 2026 , 8:03 pm
By Bhargav Chaganti
Chicchu Buddi : అడివి శేష్ ‘డెకాయిట్‌’ ‘చిచ్చుబుడ్డి’లో భోజ్ పురి స్టార్ హీరో
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాన్ ఇండియా హిట్లతో జోరు మీదున్న యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు తన రూట్ మార్చారు, ఇప్పటివరకు క్లాస్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లతో మెప్పించిన శేష్, మొదటిసారి ఊర మాస్ అవతారంలోకి మారిపోయారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ నుంచి సెకండ్ సింగిల్ ‘చిచ్చుబుడ్డి’ సాంగ్ నేడు విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది, సాధారణంగా అడివి శేష్ సినిమాల్లో డ్యాన్స్ కంటే మైండ్ గేమ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ, ‘చిచ్చుబుడ్డి’ పాటతో ఆయన తనలోని అసలైన డ్యాన్సర్‌ని బయటకు తీశారు. హై-ఎనర్జీతో సాగే ఈ ఫోక్ బీట్ సాంగ్‌లో శేష్ వేసిన మాస్ స్టెప్పులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఒక రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూనే, అదిరిపోయే గ్రేస్‌తో శేష్ అదరగొట్టారు.

Also Read:Lenin: పెద్ది కోసం వెనక్కి తగ్గిన అయ్యగారు!

ఈ పాటకు భీమ్స్ సెసిరోలియో అందించిన మాస్ బీట్స్ సాంగ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి, భాస్కరభట్ల తనదైన శైలిలో అందించిన సాహిత్యం వినగానే కాలు కదిపేలా ఉంది. ఇక గాయనీగాయకులు రామ్ మిరియాల, జోనితా గాంధీ తమ గొంతులతో పాటలో ఎనర్జీని నింపారు. ప్రత్యేకంగా భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ ఈ పాటలో కనిపించి మాస్ వైబ్‌ను మరింత పెంచారు. జోనితా గాంధీ కేవలం పాడటమే కాకుండా, తెరపై గ్లామరస్ డ్యాన్స్‌తో మెరిసిపోవడం విశేషం. ఒక పెద్ద సెట్‌లో, భారీ జనసందోహం మధ్య ఈ పాటను అత్యంత రిచ్‌గా చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్ ఒక వేడుకలా కనిపిస్తోంది. షానియల్ డియో దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adivi Sesh Chicchubuddi
  • Adivi Sesh mass avatar
  • Adivi Sesh new song 2026
  • Bheems Ceciroleo music
  • Chicchu Buddi song

తాజావార్తలు

  • Chicchu Buddi : అడివి శేష్ ‘డెకాయిట్‌’ ‘చిచ్చుబుడ్డి’లో భోజ్ పురి స్టార్ హీరో

  • Prahar Machine: భారత సైన్యానికి అదనపు బలం.. అత్యాధునిక మెషిన్ గన్‌లను అందజేసిన అదానీ డిఫెన్స్..

  • PM Modi: సౌదీ యువరాజుకు మోడీ ఫోన్.. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ

  • CM Revanth Reddy : పిల్లల ఆరోగ్యంపై బిగ్ ఫోకస్.. సీఎం కొత్త నిర్ణయం!

  • Lenin: పెద్ది కోసం వెనక్కి తగ్గిన అయ్యగారు!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions