కాజోల్ కు కరోనా… మొహం చూపించలేనంటున్న బ్యూటీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమిక్రాన్ భయం మధ్య థర్డ్ వేవ్‌లో కరోనా బారిన పడిన బాలీవుడ్ ప్రముఖుల సుదీర్ఘ జాబితాలో తాజాగా కాజోల్ కూడా చేరింది. సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడించింది ఈ సీనియర్ బ్యూటీ. అయితే ఈ విషయాన్ని వెల్లడించడానికి కాజోల్ తన పిక్ ను కాకుండా కుమార్తె నైసా ఫోటోను షేర్ చేయడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్‌లో కాజోల్… ఎదో పెళ్లి సమయంలో నైసా చిరునవ్వుతో ఉన్న ఫోటోను పంచుకుంది. ఫోటోలో నైసా తన చిరునవ్వుతో మెహెందీని ప్రదర్శిస్తూ అందంగా కంకన్పిస్తోంది. కాజోల్ తన ఫోటో కంటే నైసా ఫోటోను ఎందుకు ఎంచుకుందో కూడా వెల్లడించింది.
Read Also : “ఖిలాడీ” దర్శకుడికి కాస్ట్లీ గిఫ్ట్… విడుదలకు ముందే…!
Also Read
- NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
- Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
- Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
- Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
తన కూతురి చిరునవ్వు, ప్రపంచంలోనే అత్యంత మధురమైనదని కాజోల్ చెప్పుకొచ్చింది. “పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నా రుడాల్ఫ్ ముక్కును ఎవరూ చూడాలని నేను కోరుకోవడం లేదు. కాబట్టి ప్రపంచంలోని మధురమైన చిరునవ్వుతో ఉండండి! మిస్ యూ నైసా” అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాజోల్ కామెంట్స్ విభాగాన్ని నింపేశారు అభిమానులు.
నైసా ప్రస్తుతం చదువుతోంది. ఆమె ఎక్కువ సమయం తాను చదువుతున్న సింగపూర్‌లో గడుపుతుంది. అయితే నైసా సింగపూర్‌లో తన చదువును ముగించుకుని ఉన్నత చదువుల కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు గత ఏడాది వార్తలు వచ్చాయి.

తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!