VISHAL : హీరో విశాల్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడెలా ఉందంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ నటుడు విశాల్ అస్వస్థత గురైనా సంగతి తెలిసిందే. తమిళనాడు విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి విశాల్ విశిష్ట అతిథిగా హాజరయ్యాడు. అయితే వేదికపై ఉండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు విశాల్. వెంటనే ప్రాథమిక చికిత్స అందించడంతో కోలుకున్నాడు విశాల్. అనంతరం విశాల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Also Read : Hollywood : భయపెడుతున్న ది కంజురింగ్ లాస్ట్ రైట్స్
Also Read
- Yash Struggle Story: పాన్ ఇండియా స్టార్ యశ్‌కి ఇలాంటి గతమా? థియేటర్లో ఆయన చేసిన పనులు తెలిస్తే షాకవుతారు!
- Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
- Rocking Star Yash: యశ్‌ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
- Yash: ఆ స్టార్ హీరోయిన్ కోసం బాడీగార్డ్‌గా మారిన యశ్.. ‘టాక్సిక్’ షూటింగ్లో ఆసక్తికర ఘటన?
కాగా విశాల్ ఆరోగ్య పరిస్థితిపై అయన మేనేజర్ అధికారక నోట్ విడుదల చేస్తూ ‘ విశాల్ ఆరోగ్యం గురించి ఇటీవల వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చేందుకు ఈ లెటర్ రిలీజ్ చేస్తున్నాం. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు, విశాల్ కొద్దిసేపు అలసటతో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం విశాల్ భోజనం చేయలేదు, కేవలం ఒక జ్యూస్ మాత్రమే తాగాడు, దీని వల్ల విశాల కాస్త నీరసంగా ఉన్నాడు. ఒంట్లో శక్తి తగ్గి డీ హైడ్రేట్ అయి పడిపోయాడు. దాంతో వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి తగు వైద్య పరిక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్య బృందం నిర్ధారించింది మరియు భవిష్యత్తులో క్రమం తప్పకుండా భోజన సమయాలను కొనసాగించాలని సూచించింది. అతను ప్రస్తుతం బాగానే ఉన్నాడు మరియు విశ్రాంతితో కోలుకుంటున్నాడు. విశాల్ పట్ల మీ అందరు చూపిన ప్రేమకు మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము’ అని విశాల్ ఫామిలీ ఫ్యాక్టరీ నుండి అధికారక నోట్ రిలీజ్ చేసారు.
తాజావార్తలు
-
Yash Struggle Story: పాన్ ఇండియా స్టార్ యశ్‌కి ఇలాంటి గతమా? థియేటర్లో ఆయన చేసిన పనులు తెలిస్తే షాకవుతారు!
-
Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
-
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
-
Rocking Star Yash: యశ్‌ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?