హీరో శ్రీకాంత్ కు కోవిడ్ పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకీ పెరిగిపోతున్న కోవిడ్ కేసుల జాబితాలో సెలెబ్రిటీలు వరుసగా చేరిపోతున్నారు. ఈరోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి రెండవసారి పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించగా, తాజాగా మరో యంగ్ హీరో కోవిడ్ పాజిటివ్ స్టార్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఇటీవలే ‘అఖండ’లో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించిన టాలీవుడ్ హీరో శ్రీకాంత్ మేకా ఈరోజు కోవిడ్-19 బారిన పడ్డారు.
Read Also : పవర్ స్టార్ కోసం కన్నడ డిస్ట్రిబ్యూటర్ల షాకింగ్ డెసిషన్
Also Read
- Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
- Sujatha Vijayakumar: రవి మోహన్ విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. ఇన్నాళ్లూ బయటకు రాని విషయాలు ఇవేనంట!
- Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
- Donga Naa Koduku: జాగ్రత్త.. 'దొంగ నా కొడుకు' వస్తున్నాడు! ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చూశారా..
ఈ విషయాన్ని శ్రీకాంత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. “ప్రియమైన స్నేహితులారా, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కోవిడ్ -19కి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజుల నుండి కొన్ని లక్షణాలు కన్పించాయి” అని తెలిపాడు. ఇక కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వారు తమకు కూడా ఏవైనా లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని కూడా ఆయన అభ్యర్థించారు.
‘అఖండ’తో సూపర్ విలన్ గా టర్న్ తీసుకున్న ఈ హీరో, అందులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నెక్స్ట్ ఈ హీరో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ రాబోయే చిత్రం ‘జేమ్స్’లో కీలక పాత్రలో కనిపించనున్నారు.
Dear Friends,
I’ve tested positive for COVID-19 despite taking the necessary precautions. Some symptoms have been observed from the past couple of day.
I request all those who came in contact with me to get tested and closely check up on any symptoms.
— SRIKANTH MEKA (@actorsrikanth) January 26, 2022
తాజావార్తలు
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
-
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
-
NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
-
Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!