Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక మీమర్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా మారిన మౌళి, తన గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల గురించి పంచుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ తనను కించపరిచేలా మాట్లాడటంపై మౌళి భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. “ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ అయితే, ఆయన ఇలా అనేవాడా? లేక వీడేం చేయగలడు, బచ్చాగాడు అనే చులకన భావనతో అన్నారో అర్థం కాలేదు. ఆ సమయంలో నాకేం చేయాలో తోచలేదు. అలా అనడం బాధగా అనిపించినప్పటికీ, నేను ఏమీ చేయలేను. అందుకే మౌనంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఈ గత ఏడాది కాలంగా ఆ బాధను భరిస్తూనే, మౌనంగా ఉంటున్నాను” అని మౌళి తెలిపారు.
ముఖ్యంగా ‘లిటిల్ హార్ట్స్’ తరువాత అప్లాస్తో పాటు చాలా హేట్ అండ్ జెలసీ చూశాను. ‘లిటిల్ హార్ట్స్’ హిట్ అయిన టైంలో, ఓ న్యూస్ ఛానెల్ వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నేను “రాలేను సార్, నాకు జ్వరంగా ఉంది” అంటే.. “నీ నెక్స్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు చూసుకుంటానులే” అని వార్నింగ్ ఇచ్చాడు. అతను, నేను భయపడిపోయి నిజంగానే పరిగెత్తుకుని వచ్చేస్తా అనుకున్నాడు. నేను కూడా భయపడిపోయి, మర్నాడు వాళ్ళ ఛానెల్‌కు ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటివి తప్పవు, అంతే! అంటూ చెప్పుకొచ్చాడు మౌళి.
Also Read
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
తాజావార్తలు
-
Gujarat Man Suicide: భార్య, అత్తింటి వేధింపులు.. కొండపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
-
Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
-
Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
-
Fauzi : ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: ‘ఫౌజీ’ నుంచి బిగ్ అప్డేట్.. రివీల్ చేసిన మైత్రీ రవిశంకర్!
ట్రెండింగ్
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!