Aadhi Pinisetty: ఆ హీరోయిన్ తో త్వరలో పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్టీ వర్గాలు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తున్న ఈ హీరో గత కొంత కాలంగా హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తమిళ్ లో రెండు సినిమాలు చేశారు. అవి తెలుగులో మలుపు, మరకత మణి పేర్లతో డబ్ అయ్యాయి కూడా.
ఇక ఈ షూటింగ్ లోనే ఈ జంట ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వీరి ప్రేమ విషయంపై వీరిద్దరూ నోరు విప్పింది లేదు. అయితే తాజాగా ఆది సన్నిహిత బంధువు ద్వారా ఆది, నిక్కీ ల వివాహానికి ఇరువర్గాలు ఒప్పుకున్నారని, త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. ఇక దీంతో కోలీవుడ్ వర్గాలు వీరి ప్రేమ నిజమేనని, త్వరలో వీరి పెళ్లి జరగనున్నదని చెప్పేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే ఈ జంట నోరు విప్పాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం ఆది.. రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ లో విలన్ గ నటిస్తున్నాడు.
Also Read
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
- Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై బుచ్చిబాబు ఎమోషనల్!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!