Acharya : హిట్ కావాలంటే ఎంత రాబట్టాలంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో భారీ అంచనాలున్న సినిమాల్లో ‘ఆచార్య’ ఒకటి. చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా జరిగింది. 133 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేశాడు ‘ఆచార్య’. ఈ చిత్రం యొక్క USA రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. మరి ‘ఆచార్య’ చిత్రం నిజంగా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్‌ఈవెన్‌ను సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ వస్తే తప్పకుండా సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.
Read Also : Acharya Event : కాజల్ ఊసే లేదు… విలన్ని కూడా పక్కన పెట్టేశారే !?
Also Read
- Karuppu : కరుప్పు' బ్లాక్‌బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు 'సూర్య' ఖరీదైన గిఫ్ట్
- Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
“ఆచార్య” ప్రీ రిలీజ్ బిజినెస్ :
నైజాం: రూ 38 కోట్లు
సీడెడ్: రూ 20.05 కోట్లు
యూఏ : రూ. 13 కోట్లు
తూర్పు గోదావరి: రూ 9 కోట్లు
వెస్ట్ గోదావరి : రూ 7.5 కోట్లు
గుంటూరు: రూ. 9 కోట్లు
కృష్ణా: రూ 8 కోట్లు
నెల్లూరు: రూ. 4.2 కోట్లు
AP+TS మొత్తం: రూ. 109.2 కోట్లు
మిగతా ప్రాంతాల్లో రూ. 14 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం : రూ 133.2 కోట్లు
తాజావార్తలు
-
Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
-
Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
-
Upcoming Smartphones: హువావే, లావా, షియోమి, మోటరోలా నుంచి.. జూన్ మొదటి వారంలో విడుదలయ్యే 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే
-
Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్‌కు మమత వార్నింగ్..
-
IPL Final 2026: ఆ గ్రౌండ్లో అడుగుపెడితే శివాలెత్తిపోతాడు.. RCB గ్యాంగ్‌ను భయపెడుతున్న గిల్ రికార్డులు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..