Star Hero : వరుస ప్లాప్స్.. స్క్రిప్ట్ లు వినడానికి టీమ్ పెట్టుకున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో షాహీద్ కపూర్ ఇమేజ్ మార్చేసిన ఘనత సందీప్ రెడ్డి వంగాదే. కబీర్ సింగ్ అతడి కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రం. ఈ మాసివ్ హిట్ తర్వాత లవర్ బాయ్ స్టార్ హీరోలకు కాంపిటీటర్ అవుతాడనుకుంటే.. ఫ్లాప్స్ టేస్ట్ చేస్తూ తన ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ ఏడేళ్లలో ఫర్జీ వెబ్ సిరీస్ కాకుండా ఐదు సినిమాలు చేస్తే.. ఒక్కటే హిట్. తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా తప్పా మిగిలినవన్నీ డిజాస్టర్సే.
షాహీద్ బాక్సాఫీస్ దగ్గర తడబడటానికి కారణం స్క్రిప్ట్ సెలక్షనట. ఈ విషయాన్ని స్వయంగా హీరోనే వెల్లడించాడు. గతంలో తనొక్కడినే కథ విని లాక్ చేసేసేవాడినని.. కానీ దేవా, ఓ రోమియో ఫ్లాప్స్ తర్వాత జ్ఞానోదయం అయ్యిందంటున్నాడు. కెమెరా ముందు ఎలా నటించాలో తెలుసుగాని.. ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కావట్లేదన్న హీరో.. ఇకపై ఒంటరిగా కాకుండా టీంతో కలిసి కథలు వింటాడట. షాహీద్ నుండి వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ కాక్ టైల్2. కృతిసనన్, రష్మిక మందన్నతో కలిసి జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ లవర్ బాయ్. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు హీరో. దీని తర్వాత ఫర్జీ2లో నటించనున్న కబీర్ సింగ్ కొత్త సినిమా కబురు వినిపించలేదు. డ్రాగన్‌లో నెగిటివ్ రోల్‌కు కమిటయ్యాడని వార్తలే తప్ప.. అఫీషియల్ కాలేదు. ఇక పైన చెప్పుకున్న స్టేట్ మెంట్ ప్రకారం చూస్తే.. షాహీద్ సినిమా ఒప్పుకోవాలంటే అతడి టీం ముందు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలేమో?
Also Read
- Dulquer Salmaan Action film : గేమ్ మొదలు పెట్టబోతున్న దుల్కర్ సల్మాన్... క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్
- RAAKA : పుష్ప ప్యాట్రన్ ఫాలో అవుతున్న 'రాకా'.. రిలీజ్ ఎప్పుడంటే?
- Casting Couch : సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తా.. కోరిక తీర్చాలని నటికి వేధింపులు
- Tollywood Latest Update : మెగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... రామ్ చరణ్ - సుకుమార్ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం
తాజావార్తలు
-
Star Hero : వరుస ప్లాప్స్.. స్క్రిప్ట్ లు వినడానికి టీమ్ పెట్టుకున్న స్టార్ హీరో
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
Floating AI Data Centres: నీటిలో తేలియాడే AI డేటా సెంటర్లు.. శామ్సంగ్ కొత్త ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!
-
Investment Schemes for Women: ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాల్సిన 5 పెట్టుబడి పథకాలు.. చిన్న పొదుపుతోనే లక్షల సంపద సొంతం!
ట్రెండింగ్
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!