Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie Trailers 777 Charlie Trailer Out Now

777 Charlie Trailer : ఇంత దరిద్రుడును కుక్క కూడా పట్టించుకోదు

Published Date :May 16, 2022 , 2:21 pm
By Roja Pantham
777 Charlie Trailer : ఇంత దరిద్రుడును కుక్క కూడా పట్టించుకోదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం ప్రేక్షకులు భాషా బేధం చూడడం లేదు.. సినిమా కంటెంట్ ను చూస్తున్నారు. నచ్చితే సినిమాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇటీవల కెజిఎఫ్ 2 చిత్రంతో అది మరోసారి రుజువు అయ్యింది. ఇంత‌కు ముందు క‌న్న‌డ సినిమాల‌ను లెక్కే చేయ‌ని ప్రేక్ష‌కులు ఇప్పుడు ఓటీటీల‌లో వెతికి మ‌రి క‌న్న‌డ సినిమాల‌ను చూస్తున్నారు. కెజిఎఫ్ తో యష్ ఎంత ఫేమస్ అయ్యాడో.. అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కూడా టాలీవుడ్ లో అంతే ఫేమస్ అయ్యాడు. అదే ధైర్యంతో తన కొత్త చిత్రం ‘777 చార్లీ’ ను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. కిర‌ణ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా జూన్ 10న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. తెలుగులో ఈ సినిమా ట్రైల‌ర్‌ను వెంక‌టేష్‌, సాయి ప‌ల్ల‌వి, ల‌క్ష్మి మంచు విడుద‌ల చేశారు. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రానా ద‌గ్గుబాటి రిలీజ్ చేయడం విశేషం.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. తిండి, నిద్ర, పని తప్ప బంధం, బంధుత్వం లేని యువకుడు ధర్మ.. దీంతో అతడి జీవితం ఎవరికి నచ్చదు.. చివరికి ధర్మకు కూడా.. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి చార్లీ అనే కుక్క ఎంటర్ అవుతుంది. అప్పటినుంచి ధర్మ లైఫ్ మారిపోతోంది. చార్లీ తనపై చూపించే ప్రేమకు ముగ్దుడైన ధర్మ దానిపై ప్రేమ పెంచుకుంటాడు. అయితే ఒకానొక సమయంలో చార్లీని కొంతమంది మిలటరీ దళాలు తీసుకువెళ్లిపోతాయి. దింతో చార్లీ కోసం ధర్మ కాశ్మీర్ వెళ్లి పోరాటం చేస్తాడు..? మహిషికి, ఒక మూగ జీవానికి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిది అనేది ఎంతో సున్నితంగా చూపించాడు దర్శకుడు.. ఇక చివరికి ధర్మ, తన చార్లీ ని కలుసుకున్నాడా..? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ధర్మ గా రక్షిత్ నటన హైలైట్ అని చెప్పాలి. ఇక చార్లీ గా నటించిన కుక్క ఎంతో అద్భుతంగా నటించింది. మ‌రి నిర్మాత‌గా, హీరోగా ర‌క్షిత్ శెట్టికి ‘777 చార్లీ’ ఎలాంటి గుర్తింపు తెస్తుందో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.

https://www.youtube.com/watch?v=DjNCn_B3fFg

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 777 Charlie
  • kiran raj
  • rakshith shetty
  • trailer out now

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions