Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News 4 Interesting Multistarrar Movies In Bollywood

Two hero movies: ఆ నాలుగు సినిమాలపైనే అందరి దృష్టి!

Published Date :March 6, 2022 , 1:11 pm
By Prakash
Two hero movies: ఆ నాలుగు సినిమాలపైనే అందరి దృష్టి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ కు కొదవలేదు. ఇద్దరు ముగ్గురు సూపర్ స్టార్స్ కూడా ఎలాంటి ఇగోలేకుండా హ్యాపీగా సినిమాల్లో నటిస్తుంటారు. చేస్తోంది హీరో పాత్ర, విలన్ పాత్ర అనేది కూడా చూసుకోరు. అంతేకాదు… స్టోరీ నచ్చాలే కానీ నిడివికి కూడా ప్రాధాన్యం ఇవ్వరు. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు టూ హీరో మూవీస్ తెరకెక్కుతున్నాయి. అయితే అందులో నాలుగు సినిమాలు మాత్రం ట్రెండింగ్ అవుతున్నాయి.

అందులో మొదటిది ‘పఠాన్‌’. బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ ఖాన్‌, జాన్ అబ్రహం ఇందులో నటిస్తున్నారు. దీపికా పదుకొనే కథానాయిక. సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీని వచ్చే యేడాది జనవరి 25న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతో నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తిరిగి వెండితెరపైకి వస్తున్నాడు. ఇక ఆ కోవలోనే రెండో సినిమా ‘టైగర్ -3’. సల్మాన్ ఖాన్ ‘టైగర్’ సీరిస్ లో ఇది మూడో సినిమా. గతంలో ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాలు చేశాడు సల్మాన్. అందులో పోషించిన రా ఏజెంట్ అభినాష్ సింగ్‌ రాథోడ్ పాత్రనే ఇందులోనూ చేస్తున్నాడు. ఇందులో విలన్ గా ఇమ్రాన్ హష్మీ చేస్తున్నాడు. ఇక ఐఎస్ఎ ఏజెంట్ పాత్రను ఎప్పటిలానే కత్రినా కైఫ్ పోషిస్తోంది. విశేషం ఏమంటే ‘టైగర్’ మొదటి చిత్రాన్ని 75 కోట్లతో తీసిన యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ, రెండో సినిమాను 150 కోట్లతో నిర్మించింది. ఇప్పుడీ మూడో సినిమాను ఏకంగా 350 కోట్ల బడ్జెట్ తో తీయబోతోందని తెలుస్తోంది.

Also Read

  • Priyanka Chopra: ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!
  • Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
  • Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
  • M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్

ట్రెండింగ్ లో ఉన్న ఇద్దరు హీరో సినిమాలలో మూడోది తమిళ రీమేక్ అయిన ‘విక్రమ్ వేద’. బాలీవుడ్ లో ఈ సినిమాను హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. తమిళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన భార్యాభర్తలు గాయత్రి, పుష్కర్ హిందీ రీమేక్ ను తీస్తున్నారు. ఇక నాలుగో సినిమా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న ‘బడే మియా చోటే మియా’. గతంలో ఇదే పేరుతో అమితాబ్, గోవింద ఓ కామెడీ సినిమా చేశారు. ఇప్పుడు అదే పేరుతో ఫ్రెష్‌ స్టోరీ తీసుకున్ని అక్షయ్ – టైగర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేయబోతున్నారు. మొత్తం మీద బాలీవుడ్లో ఇద్దరు హీరోలు నటిస్తున్న సినిమాలు ఇంకా అనేకం ఉన్నా… ఈ నాలుగు సినిమాలు ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akshay Kumar
  • bade miya chote miya movie
  • hrithik roshan
  • pathan movie
  • Saif Ali Khan

తాజావార్తలు

  • Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!

  • Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..

  • Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!

  • Priyanka Chopra: ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!

  • Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions