Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News 20 Minutes Of Wild Fire Jakkannas Plan To Shoot With Mahesh Babu Without Dupe

Mahesh Babu : 20 నిమిషాల వైల్డ్ ఫైర్ .. డూప్ లేకుండా మహేష్ బాబుతో షూట్‌కు జక్కన్న ప్లాన్

Published Date :January 19, 2025 , 9:09 am
By Mounika
Mahesh Babu : 20 నిమిషాల వైల్డ్ ఫైర్ .. డూప్ లేకుండా మహేష్ బాబుతో షూట్‌కు జక్కన్న ప్లాన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహేష్ బాబు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అందం. అందుకే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన డీ గ్లామర్ గా నటించలేదు. అలా నటిస్తానా కూడా జనాలు ఒప్పుకోరు. ఎందుకంటే సగం మంది ప్రేక్షకులు మహేష్‌ని చూడటం కోసం థియెటర్‌కు వస్తారు. అందుకే దర్శకులు కూడా ఈ విషయం పై చాలా క్లారిటీగా ఉంటారు. తెరమీద మహేష్ ఎంతో అందంగా చూపిస్తారు. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ బాబుకి ఒక టఫ్ సిచువేషన్ ఎదురైందట. ఏంటి అంటే..

ప్రజంట్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జక్కన్న సినిమా అంటే మామూలుగా ఉండదు, అందులోను సూపర్ స్టార్‌తో అంటే ఫ్యాన్స్ ఏక్స్‌పెక్టెషన్స్ పీక్స్ లో ఉంటాయి. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందంటూ, మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు రాజమౌళి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో మహేష్ బాబు చేత చాలా చాలా విన్యాసాలే చేయించబోతున్నాడట జక్కన్న.

రీసెంట్ గా వైరల్ అవుతున్న వార్త ఏంటి అంటే.. ఈ మూవీలో ఒక 20 నిమిషాల వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందట.. ఆ సీన్ కి మొత్తం థియేటర్స్ షేక్ అయిపోవాల్సిందే నంటా. అంతేకాదు ఈ సీన్స్ కోసం జక్కన్న ఎటువంటి డూప్ లేకుండా నిజమైన మంటల్లో మహేష్ బాబుని నటింపజేయాలని అని నిర్ణయించుకున్నారట. కానీ మొదట మహేష్ ఒప్పుకోనప్పటికి సీన్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లేన్ చేయడంతో ఓకే అంటూ హామీ ఇచ్చారట. ఇందులో నిజం ఎంత ఉందో తేలినప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • mahesh babu
  • SSMB29
  • ssrajamouli

తాజావార్తలు

  • Off The Record : బీఆర్ఎస్ వెంటే ఉండాలని మహిపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారా?

  • RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!

  • Gas Cylinder Scam : కొరత పేరుతో కుంభకోణం.. శ్మశానంలోనే సిలిండర్ సీక్రెట్.!

  • Big Relief: యుద్ధం వేళ కేంద్రం బిగ్ రిలీఫ్.. 6 నెలల పాటు EMI కట్టక్కర్లేదు..?!

  • Off The Record: ఆళ్లగడ్డ అడ్డాలో బస్తీ మే సవాల్.. సుబ్బారెడ్డి, అఖిల ప్రియ మధ్య రచ్చ

ట్రెండింగ్‌

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions