Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Fitness Who Guidelines Recommended Exercise Duration For All Age Groups

WHO Guidelines: ఏ వయస్సు వారు..ఎంత సేపు వ్యాయామం చేయాలో తెలుసా..

Published Date :November 28, 2025 , 1:17 pm
By Devarakonda Srikanth
  • అన్ని వయస్సులవారు ఏదో ఒక రకమైన
  • శారీరక శ్రమను తప్పనిసరిగా చేయాలి
  • వ్యాయామ పరిమితిని పాటించడం ఎంతో కీలకమన్న WHO
WHO Guidelines: ఏ వయస్సు వారు..ఎంత సేపు వ్యాయామం చేయాలో తెలుసా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రతి రోజు వ్యాయామం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుండి మనం దూరంగా ఉండగలుగుతాము. అయితే చాలా మంది వ్యాయామం చేయడానికి బద్ధకిస్తూ ఉంటారు. పిల్లల నుండి వృద్ధుల వరకు—అన్ని వయస్సులవారు ఏదో ఒక రకమైన శారీరక శ్రమను తప్పనిసరిగా చేయాలి. వ్యాయామానికి కూడా ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకటించింది. ఈ పరిమితిని మించి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి హానికరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవలి రోజుల్లో ఒక బాలీవుడ్ నటుడు అధిక వ్యాయామం చేయడం వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. డిశ్చార్జ్ అయిన అనంతరం ఆయన తనకు తీవ్రమైన శారీరక శ్రమ కారణంగా మూర్చ వచ్చినట్లు తెలిపారు. అందువల్ల ప్రతి వయసు వర్గానికి సరిపోయే వ్యాయామ పరిమితిని పాటించడం ఎంతో కీలకమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.

WHO ప్రకారం వయస్సుల వారీగా వ్యాయామ పరిమితులు

 5 నుండి 17 సంవత్సరాల పిల్లలు

వారానికి కనీసం 3 రోజులు ప్రతిసారి మితమైన లేదా తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన వ్యాయామం చేయాలి. ఏరోబిక్ కార్యకలాపాలు, అలాగే కండరాలు–ఎముకలను బలపరిచే వ్యాయామాలు ఉండాలి.

 18 నుండి 64 సంవత్సరాల పెద్దలు

వారానికి 150–300 నిమిషాలు మితమైన వ్యాయామం లేదా  75–150 నిమిషాలు తీవ్రమైన వ్యాయామం చేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించింది. వారంలో కనీసం రెండు రోజులు బరువు ఎత్తే (స్ట్రెంగ్త్ ట్రైనింగ్) వ్యాయామాలు చేయాలి.

 65 ఏళ్లు పైబడిన వారు

వారానికి 150–300 నిమిషాలు మితమైన తీవ్రత గల వ్యాయామం. కండర ద్రవ్యరాశి తగ్గకుండా ఉండేందుకు వారంలో 2–3 సార్లు బరువు లేదా రెసిస్టెన్స్ శిక్షణ చేయాలి. బ్యాలెన్స్ మెరుగుపరిచే వ్యాయామాలు (సంతులనం కోసం) కూడా చేర్చడం మంచిది.

గర్భిణీలు & బాలింతలు

వారానికి 150 నిమిషాలు మితమైన వ్యాయామం చేయాలని WHO సూచిస్తుంది. ఏ వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యుడి సలహా తప్పనిసరి.

 నిపుణుల సూచనలు

వ్యాయామం ప్రారంభించే ముందు సాధారణంగా 5–10 నిమిషాలు వాకింగ్ లేదా లైట్ వార్మ్-అప్ చేయాలని వ్యాయామ శాస్త్రవేత్త కరోల్ ఎవింగ్ గార్బర్ సూచిస్తున్నారు.  బలం పెంచుకోవాలనుకునే వారికి కాలిస్టెనిక్స్, వెయిట్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ బ్యాండ్ వర్కౌట్లు, చాలా ఉపయోగకరం.

 ముఖ్య సూచన

పై సమాచారం విశ్వసనీయ వనరుల ఆధారంగా ఇచ్చినప్పటికీ, మీరు ఈ మార్గదర్శకాలను అనుసరించే ముందు ప్రొఫెషనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ లేదా వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • adult workout duration
  • children exercise limits
  • exercise duration by age
  • fitness tips for all ages
  • physical activity recommendations

తాజావార్తలు

  • Vaazha 2 : బడ్జెట్ రూ. 10 కోట్లు.. కలెక్షన్స్ రూ. 100 కోట్లు మలయాళంలో సెకండ్ హిట్ అందుకున్న సాహు గారపాటి

  • Digital Arrest Scam: ఫ్యామిలీ మొత్తం 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. తన ఐడియాతో చెక్‌ పెట్టిన 8వ తరగతి విద్యార్థి.. ఖంగుతిన్న కేటుగాళ్లు

  • Iran-US Talks: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. పాకిస్థాన్‌లో అమెరికాతో శాంతి చర్చలకు డుమ్మా!

  • Mega Movies : మెగా ఫ్యామిలీకి VFX గండం?

  • Minister Ponnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు..

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions