తేనెను ఇలా అప్లై చేస్తే చాలు.. ఆ గాయాలు వెంటనే మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆడవాళ్లు వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదొక సమయంలో చేతులు కాల్చుకోవడం చేస్తారు. శరీరంపై చాలా మచ్చలు పడుతుంటాయి. వీటిని పోగొట్టుకోవాలంటే కొన్నిసార్లు కష్టమువుతుంది. వాటికి క్రీమ్స్, థెరపీలు తీసుకునేముందు ఇంటి చిట్కాలు ఈ సమస్యకి పరిష్కారాన్ని ఇస్తాయి.. ఏ ప్రాంతంలో ఎంతవరకు కాలాయో తెలుసుకొని మందులు వాడటం మంచిది.. అయితే ఇప్పుడు కాలిన గాయాలకు తేనెను అప్లై చేస్తే ఏదైన బెనిఫిట్స్ ఉన్నాయా.. అసలు నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫెయిర్ స్కిన్ ఉన్నవారికి ఈ మచ్చలు ఎరుపు, పింక్ రంగులో మచ్చలు ఏర్పడితే నల్లని చర్మం ఉన్నవారికి ముదురు రంగులో ఉంటాయి. కొన్నిసార్లు ఇది తీవ్రమచ్చలుగా అలానే ఉండిపోతాయి.. ఈ మచ్చలను పోగొట్టుకోవడం కోసం మెంతులు అప్లై చెయ్యడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ముందుగా మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం పేస్ట్ చేసి గాయాల పై రాసి ఆరాక కడగటం మంచిది..
Also Read
- Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి 'గ్లో' రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
- Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
- Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కాలిన గాయాలని నయం చేస్తాయి. మచ్చల్ని తగ్గిస్తాయి. చర్మ రక్షణకు ప్రేరేపిస్తాయి.. అలాగే కలబందలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని రిలాక్స్ చేస్తుంది.. కాలిన గాయాల పై రాస్తే మచ్చలు పోతాయి.. అదే విధంగా కొబ్బరి నూనెను కూడా వాడినా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
India’s Richest Business Families: అదానీ నుంచి అంబానీ వరకు.. భారత బిజినెస్ ఫ్యామిలీల సంపద ఎంతో తెలుసా?
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!