Love And Brain: ప్రేమిస్తే మెదడులో రసాయన మార్పులు .. “లవ్ మ్యాజిక్” వెనక సైన్స్ ఇదే..
- ప్రేమ ఎమోషనల్ మాత్రమే కాదు, కెమికల్ కూడా..
- ప్రేమతో మెదడులో అనేక రసాయన మార్పులు..
- డోపమైన్, నోరెపినెఫ్రిన్ , ఆక్సిటోసిన్ హార్మోన్ల పాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love And Brain: ప్రేమ గురించి తెలియాలంటే, ప్రేమలో పడిన వారిని అడగాలి. ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందనేది. లవ్ బర్డ్స్ మన లోకంలో లేని విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇది ప్రేమ మాయ అని అంతా అనుకుంటారు. కానీ, దీని వెనక పెద్ద రసాయన మార్పులే ఉంటాయని సైన్స్ చెబుతోంది. మన మెదడులోని కొన్ని హార్మోన్లు ‘‘లవ్’’ అనే భావన మరింత పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు.
* మీరు ఎవరినైనా ఇష్టపడటం ప్రారంభించినటప్పుడు మీ మెదుడలో రివార్డ్ సిస్టమ్ ఆన్ అవుతుంది. అకస్మాత్తుగా ఆ వ్యక్తి చాలా ప్రత్యేకంగా అనిపిస్తారు. కొన్ని సార్లు నిద్ర, ఆహారం కన్నా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తారు.
Also Read
- Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
* మొత్తం ఈ లవ్ ఎపిసోడ్లో ‘‘డోపమైన్’’ అనేది కీలకంగా మారుతంది. ఇది మనకు మంచి అనుభూతిని ఇస్తుంది. ఆనందంతో ముడిపడి ఉన్న హార్మోన్ ఇది. మీరు ఇష్టపడిన వ్యక్తిని చూడటం, ఆలోచించడం కొంచెం సంతోషకరంగా ఉంటుంది.
* దీని తర్వాత ‘‘నోర్పైన్ఫ్రైన్’’ ఉంటుంది. ఇది ఉత్సాహాన్ని ఇస్తుంది. మనం ఇష్టపడిన వ్యక్తిని చూడగానే గుండె వేగంగా కొట్టుకోవడం, అరచేతులకు చెమటలు పటట్టడం, టెన్షన్ అంతా దీని వల్లే జరుగుతాయి.
* కడిల్ హార్మోన్‌గా పిలిచే ‘‘ఆక్సిటోసిన్’’. జంట కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం వంటి శారీరక ఆప్యాయత సమయంలో విడుదలవుతుంది. ఇది ఇద్దరి మధ్య భావోద్వేగాన్ని మరింత పెంచుతుంది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలను బలోపేతం చేసే హార్మోన్ కూడా ఇదే.
* మరో కీలక హార్మోన్ ‘‘సెరోటోనిన్’’ ఇది కొద్దిగా భిన్నంగా ప్రవర్తిస్తుంది. ప్రేమ ప్రారంభ దశలో ఇది తగ్గవచ్చు. ఇది మనం ప్రేమించే వ్యక్తి గురించి ఆలోచించడం, ఫోన్లో మెసేజ్ చెక్ చేయడం, కారణాలు లేకుండా వారితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నవ్వడం వంటి వాటికి కారణం.
మూడు దశల్లో ప్రేమ..
శాస్త్రవేత్తలు తరుచుగా ప్రేమ మూడు దశల్లో జరుగుతుందని చెబుతారు. మొదట కోరిక, ఇది టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల ద్వారా జరుగుతంది. ఆ తర్వాత ఆకర్షణకు డోపమైన్, నోర్పైన్ఫ్రైన్ కారణమవుతాయి. బంధం బలపడటానికి ఆక్సిటోసిన్, ఇతర హార్మోన్లు దీనికి మద్దతుగా నిలుస్తాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!