Site icon NTV Telugu

Saranga Dariya Episode-07: ఆకట్టుకుంటున్న జానపద గీతాలు

Saranga Daria 1

Saranga Daria 1

Saranga Dariya Episode-07: జానపద గాయకులకు బంగారు అవకాశం కల్పిస్తోంది సారంగ దరియా . ఈ వినూత్న కార్యక్రమం ద్వారా వెలుగులోకి రాని అనేక జానపద గీతాలకు వనిత టీవీ ప్రాచుర్యం కల్పిస్తోంది. ఏడో ఎపిసోడ్‌కు చేరుకున్న ఈ కార్యక్రమం అద్భుతమయిన సెట్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి అభినయం, సెన్సాఫ్ హ్యూమర్ హైలైట్ అని చెప్పాలి. ఆధునిక జీవితంలో జానపదాలను ఎవరూ మరిచిపోకుండా.. జానపదాల గతుల్ని.. సంగతుల్ని మీ ముందుకు తెస్తోంది. శ్రావ్యమయిన అచ్చతెలుగు జానపదాలు సారంగ దరియా ద్వారా మిమ్మల్ని ఎంతగానో అలరించనున్నాయి. ప్రతివారం ఈ ఎపిసోడ్ మిస్ కాకుండా చూడండి.

Exit mobile version