Paper Cups: పేపర్ కప్పుల్లో కాఫీ, టీలు తాగుతున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండె ఆగిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ ఫంక్షన్ జరిగిన పార్టీ జరిగిన కూడా పేపర్ కప్పులు, ప్లేట్లు ఉండాల్సిందే.. అయితే ప్లాస్టిక్ ప్రాణాలకు ప్రమాదం అయితే పేపర్ లో ఉండే కెమికల్స్ కూడా ప్రాణంతకరమైన వ్యాధులను కలిగిస్తాయని నిపుణులు ఒకపక్క చెబుతూనే ఉన్నా కూడా మరో పక్క వచ్చిన వారికి అందులో టిఫిన్స్, టీలు, భోజనాలు, స్నాక్స్, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళు ఇక అవి ఇవి అని వడ్డీస్తున్నారు.. ఎందుకంటే ఇంట్లో సామాన్లను తీసి కడిగే అవసరం లేకుండా ఇలా డిస్పోజబుల్ ఉత్పత్తులను వాడుతూ ఉంటాం. అయితే వీటిని వాడేసాకా బయట వేసేస్తూ ఉంటాం. చెత్తలో భాగమైపోయి నేలలో కలిసిపోతాయనే ఆలోచన.. వీటిలో వేడి వేడివి తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ..
ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లో ఉపయోగించే పేపర్‌ను ఉపరితల పూతతో ఉన్న ప్లాస్టిక్ చేతిలో ఉన్న కాఫీ నుండి కాగితాన్ని రక్షిస్తుంది. ఈ రోజుల్లో, ప్లాస్టిక్ ఫిల్మ్ తరచుగా పాలీలాక్టైడ్, PLA, బయోప్లాస్టిక్ రకంతో తయారు చేస్తున్నారు. బయోప్లాస్టిక్‌లు మార్కెట్‌లోని 99 శాతం ప్లాస్టిక్ ఉంటుంది.. మామూలు ఫ్యాకేజింగ్ లో మొక్కజొన్న, సరుగుడు, చెరకు నుండి ఉత్పత్తి ని ఎక్కువగా వాడుతున్నారు.. అవి అంత ప్రమాదం కాదు..
Also Read
- Ragi Punugulu - Kara Chutney: 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. సింపుల్‌గా ఇలా చేసేయండి!
- Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
- Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
- Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ 'పాలక్ పరోటా'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ప్లాస్టిక్‌ల కంటే వేగంగా విచ్ఛిన్నమవుతుంది. కానీ బయోప్లాస్టిక్‌లు నేలలోకి, నీటి మీదకు చేసినప్పుడు మాత్రం వెంటనే భూమిలో కలిసే గుణాన్ని కలిగి ఉండటం లేదు. ఈ కప్పులు పర్యావరణానికి చేరుకున్నప్పుడు పూర్తిగా విచ్ఛిన్నం కావు.. ప్లాస్టిక్ ప్రకృతిలో ఇలానే కొనసాగితే మైక్రోప్లాస్టిక్‌లను జంతువులు, మానవులు తినే ప్రమాదం ఉంది. ఇతర ప్లాస్టిక్‌ల మాదిరిగానే. బయోప్లాస్టిక్‌లలో సంప్రదాయ ప్లాస్టిక్‌ల రసాయనాలు ఉంటాయి… ఈ పేపర్, ప్లాస్టిక్ రెండు కూడా ప్రమాదమే.. అందుకే వీటి జోలికి వెళ్లడం తగ్గించడం మంచిది..
తాజావార్తలు
-
Avatar 3: ఫైనల్‌గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ramani Kalyanam : వీల్‌చైర్‌లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
ట్రెండింగ్
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..