ఏ ఫంక్షన్ జరిగిన పార్టీ జరిగిన కూడా పేపర్ కప్పులు, ప్లేట్లు ఉండాల్సిందే.. అయితే ప్లాస్టిక్ ప్రాణాలకు ప్రమాదం అయితే పేపర్ లో ఉండే కెమికల్స్ కూడా ప్రాణంతకరమైన వ్యాధులను కలిగిస్తాయని నిపుణులు ఒకపక్క చెబుతూనే ఉన్నా కూడా మరో పక్క వచ్చిన వారికి అందులో టిఫిన్స్, టీలు, భోజనాలు, స్నాక్స్, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళు ఇక అవి ఇవి అని వడ్డీస్తున్నారు.. ఎందుకంటే ఇంట్లో సామాన్లను తీసి కడిగే అవసరం లేకుండా ఇలా డిస్పోజబుల్ ఉత్పత్తులను…