Lifestyle : పచ్చని కాపురానికి పనికొచ్చే సూత్రాలు..అవేంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంసారం ఒక సాగరం ఎన్నో ఆటు పోట్లు ఉంటాయి.. ఎన్ని తుఫాన్ లు వచ్చిన, వరదలు వచ్చినా అలజడి ఉంటుంది తప్ప సముద్రం అక్కడే ఉంటుంది.. అంటే భార్యాభర్తల బంధం కూడా అలాంటిదే.. సముద్రం లాగే గొడవలు వచ్చినా కూడా మళ్లీ సర్దుమనుగుతుంది.. అయితే పచ్చని సంసారం పది కాలాల పాటు చల్లగా ఉండటానికి పంచ సూత్రాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
భార్యాభర్తల ఇద్దరి మధ్యన ఒకరి మీద ఒకరికి నమ్మకం ఖచ్చితంగా ఉండి తీరాలి ఏం చేసినా ఒకరికి తెలియకుండా ఒకరు చేయకూడదు. ఇద్దరూ కూర్చొని చర్చించుకోండి. ఉద్యోగమైన వ్యాపారమైన ఒకరికి ఒకరు సహకరించుకోవడం వల్ల మీ బంధం బలపడుతుంది. అలాగే భార్యాభర్తలిద్దరూ ఒకరి పై ఒకరు డామినేట్ చేయకూడదు ఇది చక్కని బంధాన్ని పాడు చేస్తుంది. భర్తని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని, భార్యను తన కంట్రోల్ లో పెట్టుకోవాలని అస్సలు అనుకోకూడదు..
Also Read
- Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
మీరు ఎంత పెద్ద ఉద్యోగి అయినా మీ భార్య ఎంత వంటింటి కుందేలు అయినా ఆవిడ సహకారం లేకపోతే మీరు జీవితంలో ఎదగలేరని గుర్తుంచుకోండి. అలాగే మీరు మీ భాగస్వామిని ఎంత ప్రేమించినప్పటికీ తనకంటూ పర్సనల్ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లోకి మీరు వెళ్లకండి.. వారి సొంత ప్రపంచంలో స్నేహితులతో కానీ బంధువులతో కానీ గడిపినప్పుడు వారికి రిఫ్రెష్ గా అనిపిస్తుంది అంతేకాకుండా అంతటి స్వేచ్ఛని ఇచ్చిన మీపై గౌరవం రెట్టింపు అవుతుంది. అలాగే అతి ముఖ్యమైన సూత్రం ప్రేమ, నమ్మకం. మీ భాగస్వామి పై ఈ రెండు ఉంటే ఎంతటి తప్పునైనా క్షమించగలుగుతారు.. ఇకపోతే ఈరోజుల్లో మగవాళ్లు ఎక్కువగా ఫోన్ లో మునిగిపోతున్నారు.. అందుకే గొడవలు కూడా అవుతున్నాయని తెలుసుకోవాలి.. టైం దొరికినప్పుడు భార్యతో గడపడం వల్ల గొడవలు పూర్తిగా తగ్గుతాయి.. సంసారం సాఫిగా సాగుతుంది..
తాజావార్తలు
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!