Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? జున్ను vs టోఫు రెండింట్లో బెస్ట్ ఏదో తెలుసా?
- జున్ను vs టోఫు ఆరోగ్య ప్రయోజనాలు
- బరువు తగ్గడానికి వీటిల్లో ఏది బెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధిక బరువు, ఊబకాయం చాలా మందిని వేధిస్తున్న సమస్యలు. ఆహారపు అలవాట్లు, హ్యూమన్ లైఫ్ స్టైల్ కారణంగా ఈ సమస్యల భారిన పడుతున్నారు. బరువు తగ్గేందుకు చేయని ప్రయోగం అంటూ ఉండదు. మితంగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం, జిమ్ముల్లో చేరి చెమటోడ్చుతుంటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. వాటిల్లో జున్ను, టోఫు ఒకటి. పాల ఉత్పత్తులైన జున్ను తినొచ్చా? దీనికి ప్రత్యామ్నాయమైన టోఫును తీసుకోవచ్చా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ రెండింట్లో బరువు తగ్గేందుకు ఏది తీసుకుంటే బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం.
జున్నును ఆవు లేదా గేదె పాలతో తయారు చేస్తే.. సోయా మిల్క్‌ను టోఫును తయారు చేయడానికి ఉపయోగిస్తారు. జున్ను-టోఫు.. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చీజ్ (జున్ను)లో ఐరన్ మెండుగా ఉంటుంది. అదే టోఫులో ఇంతకంటే రెట్టింపుగా ఐరన్ ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవారు, రక్తహీనతతో బాధపడేవారు జున్నుకు బదులు టోఫును ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. టోఫుతో పోలిస్తే జున్నులో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఎముకలు, కండరాలను బలోపేతం చేసేందుకు ఇది సాయపడుతుంది. టోఫుతో కంపేర్ చేస్తే జున్నులో కేలరీలు ఎక్కువ శాతం ఉంటాయి.
Also Read
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
తక్కువ టైమ్‌లో బరువు తగ్గాలనుకునేవారు ఫుడ్‌లో టోఫు చేర్చుకోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. టోఫులో కేలరీలు తక్కువగా ఉన్నందున బరువు పెరిగే ఛాన్స్ ఉండదు. కానీ దీన్ని ప్రతిరోజు తినకూడదదు. టోఫును తరచూ తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జున్ను కూడా ఆరోగ్యకరమైన ఆహారమే. కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు దీని కంటే టోఫుకు ప్రాధాన్యత ఇస్తే బెటర్ అని చెబుతున్నారు. జున్ను-టోఫు.. రెండూ పౌష్టికాహారాలే. అధికంగా తీసుకుంటే పలు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. వైద్యుల సలహామేరకు తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
-
Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
-
Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
-
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!