Love Failure: లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అంత బాధగా ఉంటుంది..? శాస్త్రవేత్తలు చెబుతున్నది ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Experts Explain The Science Behind Why Heartbreak Hurts So Much: ప్రేమలో పడటం చాలా మధురమైన అనుభూతి. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రేమ ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు లవ్ ఫెయిల్యూర్ అవ్వడం, లేకపోతే మనం ఎంతో ప్రేమించే వారు దూరం కావడం, చనిపోవడం వంటి విషయాల్లో చాలా ఎక్కువ మనోవేధన అనుభవిస్తారు. ఆ బాధ మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు శారీరకంగా, మానసికంగా చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. భావోద్వేగ పరిస్థితుల్లో అనుభవించే బాధ చాలా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
దీని వెనక సైన్స్ ఉందని చెబుతున్నారని శాస్త్రవేత్తలు. ఇంగ్లాండ్‌లోని డాక్టర్ ఫాక్స్ ఆన్లైన్ ఫార్మసీకి వైద్య రచయిత డాక్టర్ డెబోరా లీ ప్రకారం.. మీరు ప్రేమ పడినప్పుడు సహజంగా కొన్ని హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. వీటిలో ‘కడిల్’ హార్మోన్ ఆక్సిటోసిన్, ‘ఫీల్ గుడ్’ హార్మోన్ డోపమైన్ ఉంటాయి. ఇవి మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. అయితే మీరు లవ్ ఫెయిల్యూర్ లో ఉంటే ఈ రెండు హర్మోన్ స్థాయిలు శరీరంలో తగ్గిపోతాయి. ఆదే విధంగా ఒత్తడికి కారణమయ్యే హార్మోన్లలో ఒకటైన ‘కార్టిసాల్’’ స్థాయిలు పెరుగుతాయి.
Also Read
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
Read Also: Covid-19: దేశంలో కరోనా విజృంభణ.. 5 నెలల గరిష్టానికి రోజువారీ కేసులు
కార్టిసాల్ హార్మోన్ హై బీపీ, బరువు పెరగడానికి, మెటిమలకు, ఆందోళనకు కారణం అవుతుంది. లవర్ తో విడిపోయినప్పుడు సామాజిక తిరస్కరణ, శారీరకంగా నొప్పిని అనుభవించే మెదడులోని ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితుల వల్ల గుండె కూడా ప్రభావితం అవుతుందని లీ చెప్పారు. టుకోట్సబో కార్డియోపతి దీన్ని ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ ని పిలువబడే కండిషన్ ఏర్పడుతుంది. దీన్ని తెలుసుకోవాలంటే యాంజియోగ్రామ్ పనిచేస్తుంది.
సాధారణంగా ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ తీవ్రమైన ఒత్తిళ్ల వల్ల మాత్రమే సంభవిస్తుంది. సాధారణంగా ఒకసారి మాత్రమే సంభవిస్తుంది. చాలా మంది వ్యక్తులు కొన్ని రోజుల్లో లేదా వారాల తర్వాత దీన్ని అధిగమించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి వల్ల మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది. రిలేషన్స్ బ్రేక్ అయినప్పుడు అనుభవించే నొప్పి మానవ జీవితంలో పరిణామం చెందిన లక్షణం అయి ఉండొచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం.
తాజావార్తలు
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!