Health Benefits: ఇంగువను తక్కువగా అంచనా వేయకండి..
- భారతీయ వంటల్లో ఉపయోగించే ప్రసిద్ధమైన సుగంధ ద్రవ్యం ఇంగువ..
- గ్యాస్ట్రిక్- అజీర్ణం- కడుపు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Benefits: భారతీయ వంటల్లో ఉపయోగించే ప్రసిద్ధమైన సుగంధ ద్రవ్యం ఇంగువ. దీనినే హింగు అని కూడా పిలుస్తారు. ఇది ప్రత్యేకమైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. ఇంగువలను ఆహారంలో చేర్చడం ద్వారా రుచి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడం వలన ఆయుర్వేదంలో ముఖ్యమైన ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇది గ్యాస్ట్రిక్, అజీర్ణం, కడుపు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంగువలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు కడుపు నొప్పులను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్ వల్ల కలిగే అసౌకర్యాలను తగ్గించుకోవడానికి గోరువెచ్చని నీటిలో ఇంగువను కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. వంటకాల్లో ఇంగువను చేర్చడం వల్ల గ్యాస్ సమస్యలను నియంత్రించవచ్చు. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇంగువ తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన సులభం అవుతుంది.
Read also: KTR Tweet: రుణమాఫీ కాలేదని వ్యవసాయ మంత్రే చెప్పారు.. కేటీఆర్ ట్వీట్ వైరల్
Also Read
- Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
- Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
- Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
- Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ "ఎగ్ లబాబ్దార్" సులువుగా చేసుకోండి ఇలా..!
ఇంగువ రక్తంలో యాంటీ కోగ్యులెంట్గా పనిచేస్తుంది, తద్వారా రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి మంచి ఔషదం అని చెప్పవచ్చు. ఆసఫోటిడా రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తలనొప్పికి, ముఖ్యంగా మైగ్రేన్లకు, ఇంగువ మంచి రెమెడీగా ఉపయోగించవచ్చు. ఇంగువలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు, నీళ్లలో ఇంగువను కలిపి తీసుకోవడం లేదా ఇంగువ ముద్దను నుదుటిపై రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇంగువలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి. మొటిమలు, చర్మం దురదలు, ఇతర చర్మ సమస్యలకు ఇంగువ నివారిస్తుంది. ఇంగువ తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ మెరుగుపడుతుంది, తద్వారా శరీర కొవ్వు తగ్గుతుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Eating Biscuits: బిస్కెట్స్ ఎక్కువగా తింటున్నారా? హెచ్చరిక!
తాజావార్తలు
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
-
IOB FD Rate Hike: FD వడ్డీ రేట్ల పెంపు.. 444 రోజుల డిపాజిట్‌పై 6.85% వడ్డీ.. రూ.5 లక్షలకు ఎంత లాభం?
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
IND vs NZ: తక్కువ స్కోరుతోనే టీమిండియా సంచలనం.. 46 ఏళ్ల రికార్డు జాబితాలో భారత్!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
ట్రెండింగ్
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!