Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్‌ను సింపుల్‌గా ఇలా చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Pakoda: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో హెల్తీ పుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సాయంత్రం వేళలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా, ఇంట్లోనే సింపుల్‌గా హెల్తీగా రాగి పిండితో కరకరలాడే పకోడీలను రెడీ చేసుకోవచ్చు. రాగుల్లో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయి. ఈ హెల్తీ స్నాక్స్‌ను సింపుల్‌గా ఎలా తయారు చేయాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
రాగి పిండి
ఉల్లిపాయ ముక్కలు (చిన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి (సన్నని తరుగు)
కరివేపాకు
ఉప్పు (రుచికి తగినంత)
నీళ్లు (పిండి కలపడానికి సరిపడా)
నూనె (డీప్ ఫ్రై చేయడానికి)
తయారీ విధానం..
ఒక వెడల్పాటి గిన్నెలో ముందుగా రాగి పిండిని తీసుకోండి. అందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కలపండి. రుచికి సరిపడా ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా (పకోడీలు వేయడానికి వీలుగా) కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీల్లా నూనెలో వేయండి. వీటిని నూనెలో రెండు వైపులా ఎర్రగా, కరకరలాడే వరకు వేయించుకోవాలి.
చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే వీటికి ఉండే అదనపు నూనె పోతుంది. అంతే! ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి స్నాక్స్ రెడీ. వీటిని సాయంత్రం పూట వేడి వేడి టీతో కలిపి తీసుకుంటే అద్భుతంగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..