Site icon NTV Telugu

Health Tips : వారానికి ఒక్కసారైనా ఈ పండ్లను తీసుకోవాలి.. ఎందుకంటే?

Healthy Fruits

Healthy Fruits

ఆరోగ్యం మహా భాగ్యం అనే సంగతి తెలిసిందే.. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.. వారంలో రోజు కాకున్నా కూడా వారానికి ఒకసారైనా కూడా కొన్ని రకాల పండ్లను తీసుకోవడం మంచిది.. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

*. వారానికి ఒక ఆపిల్ అయినా సరే కచ్చితంగా తీసుకోండి రోజు ఒక యాపిల్ తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది చక్కటి పోషక పదార్థాలు లభిస్తాయి..
*. అలాగే అరటి పండు.. వీటిని రోజు తీసుకున్నా మంచిదే.. వారానికి ఒకటి తీసుకున్నా మంచిదే.. ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి..
*. అలానే పుచ్చకాయ ని కూడా దొరికినప్పుడల్లా తీసుకోండి ఎందుకంటే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా ఇది కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
*. కివి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.. అన్ని రకాల విటమిన్స్ వీటిలో ఉంటాయి..
*. నారింజ పండ్లు ని కూడా తీసుకోండి వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది రోగ నిరోధక శక్తి ని కూడా పెంచుకో వచ్చు..
*. దానిమ్మ పండ్లను కూడా వారానికి ఒక సారి తీసుకుంటూ ఉండండి దొరికితే బ్లూ బెర్రీస్ ని కూడా తీసుకోండి ఇవి కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తాయి… లేదా జ్యూస్ గా కూడా తీసుకోవడం మంచిది..
*. జామ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండ్లను వారానికి ఒక సారి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు..
*. ఇప్పుడు మామిడి సీజన్ కొనసాగుతుంది.. అందుకే వీటిని తీసుకోవడం మర్చిపోకండి..
*. తాజా కూరగాయలు, ఆకు కూరలు కూడా తీసుకోవడం మంచిది..
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కూరగాయలు ఆరోగ్యాని కి మంచివే.. గుడ్లు, మాంసం తీనేవాళ్లు కూడా వాటిని కూడా తీసుకోవాలి.. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.. యోగా, వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి.. నీళ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది..

Exit mobile version