Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Health Tips Sugar Patients Must Eat These Fruits Because

Health Tips : షుగర్ పేషెంట్లు ఈ పండ్లను తప్పకతినాల్సిందే.. ఎందుకంటే?

Published Date :November 19, 2023 , 4:41 pm
By Swathi Maddula
Health Tips : షుగర్ పేషెంట్లు ఈ పండ్లను తప్పకతినాల్సిందే.. ఎందుకంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

షుగర్, బీపి వంటి దీర్ఘకాళిక రోగాలు ఒక్కసారి వస్తే మనల్ని వదిలి పెట్టవు.. ఇక జీవితాంతం వాటిని కంట్రోల్ చేసుకుంటూనే ఉండాలి.. షుగర్ వస్తే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది.. షుగర్ ను తినడమే పూర్తిగా మానెయ్యాల్సి ఉంటుంది.. చక్కెర తినకపోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని అనుకుంటారు. కానీ జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేయడం మూలంగా ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా తినడం, త్రాగడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రై ఫ్రూట్స్‌ని డయాబెటిస్ డైట్‌లో ఉంచుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ చాలా వరకు తగ్గుతాయి…

వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌లో అనేక గింజలు, ఎండిన పండ్లు, విత్తనాలు కూడా ఉంటాయి.. అంజీరాలను తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. అంజీర్ పండ్లలో ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్లు సి, కె, ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి..

ఇకపోతే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఈ పండు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.. వీటిలో పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 ఉంది. ఇది మధుమేహం చికిత్సకు మంచిది. అంజీర్ పండ్లలో కూడా సహజ చక్కెరలు ఉంటాయి.. అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ బీటా కణాలతో సహా మిగిలిన కణాలపై రక్షిత ప్రభావాన్ని కలిగి ఉంటుంది.. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సాయపడుతుంది.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anjeera
  • dry fruits
  • health benefits
  • Health Tips

తాజావార్తలు

  • AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..

  • Male Contraception: పురుషులకు కొత్త జనన నియంత్రణ వచ్చేస్తోంది.. కార్నెల్ యూనివర్సిటీ గేమ్ చేంజర్

  • Mukul Chaudhary: తండ్రి పెళ్లి కాకముందే కన్న కల.. నేడు ఐపీఎల్‌లో నిజం చేసిన కొడుకు.. ముకుల్ ఎమోషనల్ జర్నీ!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions