Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Health Tips How Many Benefits Of Taking This Fruit In The Morning

Health Tips: ఉదయాన్నే ఈ పండును తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో…

Published Date :August 10, 2023 , 10:42 pm
By Swathi Maddula
Health Tips: ఉదయాన్నే ఈ పండును తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో…
  • Follow Us :
  • google news
  • dailyhunt

జామపండు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. అందులో ఎర్రని జామ పండ్లతో ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నాయి.. ఒకప్పుడు ఎర్ర జామ చాలా తక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు చాలా విరివిగా లభ్యం అవుతుంది.. ఈ జామపండులో ఎన్నో పోషకాలు,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకి ఒక ఎర్ర జామపండు తింటే ఎన్నో ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు.. అవేంటో తెలుసుకుందాం..

ఈ పండులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన కండరాల తిమ్మిరి తగ్గించటమే కాకుండా కండరాలు ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.. విటమిన్‌ ఏ, ప్లేవనాయిడ్స్‌ అయిన బీటాకెరోటిన్లైకోపిన్‌ ఉండుట వలన లంగ్స్, చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది..
ఈ జామ కాయలో పోటాషియం సమృద్ధిగా ఉంటుంది..

Also Read

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
  • Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
  • Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే 'మినుముల పాయసం'!
  • Jowar Dosa : షుగర్‌కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!

రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ పండు తింటే అలసట, నీరసం తగ్గి చురుకుగా ఉంటారు. బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌ ఉండుట వలన రక్తకణాల వృద్దికి సహాయపడుతుంది.. అన్నిటికన్నా ముఖ్యమైంది ఈరోజుల్లో అధిక బరువును కంట్రోల్ లో ఉంచుతుంది.. నీరసం లేకుండా చేస్తుంది.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..  కొంతమంది జామ కాయలు తింటే జలుబు చేస్తుందని అనుకుంటారు.. కానీ అందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.. సో వర్షాకాలంలో కూడా తినొచ్చుసో ఎక్కడ ఈ పండు కనిపించినా కూడా అస్సలు మర్చిపోకుండా వీటిని తెచ్చుకొని తినండి.. ప్రయోజనాలేంటో మీరే చూడండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amazing health benefits
  • Red guavas

తాజావార్తలు

  • Shruti Haasan : హీరోయిన్‌గా కంటే ఐటంగర్ల్‌గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి

  • AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్‌తో కాల్చుకుని..

  • Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్‌పై స్పందించిన హోల్డర్!

  • Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్‌లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!

  • May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions