Health Tips: డిస్పోజబుల్ కప్పుల్లో తాగుతున్నారా? ప్రాణాలు పోయినట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు మట్టి గ్లాసుల్లో తాగేవారు.. ఆ తర్వాత తాగి, స్టీల్ గ్లాసుల్లో నీళ్లను తాగేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది గురు.. అందరు డిస్పోజబుల్ కప్పులను గ్లాసులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. వీటిని వాడటం వల్ల ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఒక్కసారి వాడి పడేసే వీటి ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పెద్ద రెస్టారెంట్లలో ఈ కప్పుల్లో మాత్రమే అందిస్తారు. టీ కూడా డిస్పోజబుల్ కప్పుల్లో మాత్రమే తాగుతారు. అయితే డిస్పోజబుల్ కప్పులను ఉపయోగించడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డిస్పోజబుల్ కప్పుల తయారీలో ప్లాస్టిక్, రసాయనాలు వాడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ కాలం వాడటం వల్ల ప్రాణాంతకరమైన క్యాన్సర్‌ను ఆహ్వానించినట్లేనని అంటున్నారు…
Also Read
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ఎందుకంటే వీటిలో ఎక్కువగా బిస్ ఫినాల్, బీపీఏ రసాయనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు ఈ కప్పుల్లో టీ లేదా వేడినీరు తాగినప్పుడు కప్పులో ఉండే రసాయనాలు వాటిలో కరిగిపోతాయి. మనం టీ లేదా నీరు తాగినప్పుడు ఈ రసాయనాలు కడుపులోకి ప్రవేశించి క్యాన్సర్‌కు కారణమవుతాయి. డిస్పోజబుల్ కప్పుల్లో టీ, వేడినీరు తాగడం వల్ల చాలా హాని జరుగుతుందని క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అన్షుమన్ కుమార్ చెప్తున్నారు.. ఈ ప్లాస్టిక్ రసాయనం ద్వారా థైరాయిడ్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉందట.. అంతేకాదు వీటిని తరచు వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. టీ లేదా ఇతర పానీయాలను తాగేందుకు స్టీల్ గ్లాసులు లేదా మట్టి గ్లాసులను వాడటం ఉత్తమం అని చెబుతున్నారు.. సో ఇక ఎక్కడకు వెళ్లినా ఇదే పని చెయ్యండి లేకుంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!