Health Tips : పిల్లలకి పొరపాటున కూడా వీటిని పెట్టొద్దు..ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలది ఎదిగే వయస్సు..వారి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుల కోసం ప్రతి పేరెంట్ ఎన్నో విధాలుగా ఆలోచిస్తారు. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో ఆహారం కీ రోల్ పోషిస్తుంది. అయితే, కొన్ని ఫుడ్స్ పిల్లలకి అస్సలు మంచిది కాదు. వీటిని తీసుకోవడం వల్ల పిల్లలకి జ్ఞాపకశక్తిని మందగించి, బ్రెయిన్‌ని బలహీనపరుస్తాయి.. వాళ్ల ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎటువంటి ఆహారాన్ని వారికి ఇవ్వాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
* .ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారం మెదడు ఆరోగ్యం, అభివృద్ధిపై నెగెటీవ్ ఎఫెక్ట్‌ని చూపిస్తాయి. ఈ కొవ్వులు ఎక్కువగా ఫ్రై చేసిన ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్, హైడ్రోజనేటేడ్ నూనెలతో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి. ఇలాంటి ఫుడ్స్ పిల్లల మెదడులో వాపుని పెంచుతాయి. అదనంగా, ఇది రసాయనిక సెరటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని ప్రభావం డిప్రెషన్, మెమరీలాస్‌కి దారికతీస్తుంది.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
*. పిల్లలకి షుగర్ ఫుడ్స్ అంటే ఇష్టం. కానీ ఈ స్వీట్స్ పిల్లల బ్రెయిన్ హెల్త్‌కి మంచిది కాదు. స్వీట్స్, ఐస్‌క్రీమ్స్, కేక్స్, బేబీ ఫుడ్స్‌లో చక్కెర చాలా ఉపయోగించబడుతుంది. దాని వల్ల హైపర్ యాక్టివిటీకి కారణమవుతుంది. పిల్లల ఆకలిని ప్రభావితం చేస్తుంది.
*. కలర్ ఫుల్ ఫుడ్ ను అస్సలు పెట్టకండి.. ఎందుకంటే.. దీని వల్ల పిల్లల్లో ఆందోళన, తలనొప్పి, హైపర్ యాక్టివిటీ, అభిజ్ఞా సమస్యలు వస్తాయి..
*. చాక్లెట్స్, టీ, కాఫీల్లోనూ కెఫిన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జలుబు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మరిన్ని సమస్యలు కూడా వస్తాయి. పిల్లలు రోజుకి 45 మిల్లీగ్రాముల వరకూ కెఫిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవచ్చు..కెఫిన్ డ్రింక్స్ తీసుకుంటే వణుకు, భయం, నిద్రలేమి, హైపర్‌యాక్టివ్, తలనొప్పి, కడుపునొప్పులు వస్తాయి..ఇవి పిల్లల మానసిక ఎదుగుదల పై ప్రభావాన్ని చూపిస్తాయి.. అందుకే వీటికి దూరంగా ఉంచడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!