Health Tips: నడుము నొప్పి వస్తుందా ? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాక్ పెయిన్ దీన్నే మనం వెన్ను నొప్పి అని కూడా అంటాం. 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లే వెన్నుపూసపై ఎక్కువ భారం పెడతారు కాబట్టి . కాల్షియం లోపం వల్ల వెన్నుపూస ఆ భారాన్ని భరించలేక.. వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని ల్ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా కాల్షియం సమస్య తీరుతుంది. అలాగే సింపుల్ చిట్కాలతో వెన్ను నొప్పి కూడా మాయం అవుతుంది. మరి లేట్ ఎందుకు అవేంటో చూద్దామా..
చిట్కాలు:
Also Read
- Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
1. ఆవనూనెలో 3 వెల్లుల్లి రెబ్బలు వేసి వేడి చెయ్యాలి. ఆ నూనె చల్లారిన తర్వాత నడుము, వీపు, మెడ వెనక భాగంలో నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే బ్యాక్ పెయిన్ సమస్య తొలగుతుంది.
2. ఉప్పు కలిపిన నీటితో కూడా ఈ సమస్యను తీర్చుకోవచ్చు. ఇందుకోసం ముందుగా నీటిని వేడి చెయ్యాలి. తర్వాత ఉప్పు వెయ్యాలి. ఇలా చేశాక..ఓ టవల్‌ను నీటిలో ముంచాలి. ఈ గోరు వెచ్చటి టవల్‌తో వెన్నుపై అదుముకోవాలి. తద్వారా రిలీఫ్ లభిస్తుంది.
3. ఓ ప్యాన్‌లో నీరు పోసి 2 టీ స్పూన్ల ఉప్పు వెయ్యాలి. వేడి చెయ్యాలి. అది కాస్త చల్లారాక… ఓ టవల్‌పై చల్లి… దాన్ని నొప్పి వస్తున్న దగ్గర చుట్టూ కట్టుకోవాలి. కొంత సేపటి తర్వాత కంఫర్ట్‌గా ఉంటుంది.
4. ఒకే విధంగా ఎక్కువ సేపు కూర్చోవద్దు. పని మధ్యలో అప్పుడప్పుడూ బ్రేక్ తీసుకోవాలి. మీ బాడీకి చిన్నపాటి రెస్ట్ ఇవ్వాలి. తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలూ ఉండేలా చూసుకోవాలి. మంచి ద్రవాలు తాగాలి.
5. రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేసేవారికి ఇలాంటి నొప్పులు రావు. ఆల్రెడీ నొప్పి ఉన్నవారు కూడా మెల్లగా ఎక్సర్‌సైజ్ స్టార్ట్ చేస్తే నొప్పి మెల్లగా తగ్గిపోతుంది.
6. గంటల తరబడి కంప్యూటర్ ముందు పనిచేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాంటి వారు తప్పనిసరిగా ఎక్సర్‌సైజ్ చెయ్యాలి
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!