Health Tips : రోజూ వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. దాంతో బరువు తగ్గడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగా చాలా మంది బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. చాలా తేలికైన, చవకైన.. అందరికీ అందుబాటులో ఉండే వ్యాయామం. నడవటానికి ఎలాంటి సాధనలు అవసరం లేదు, మనకు వీలు చిక్కినప్పుడు కొంతసేపు వాకింగ్ చేయవచ్చు. బరువు తగ్గాలనుకునేవారి ఫస్ట్ ఆప్షన్ కూడా ఇదే అని చెప్పొచ్చు.. బరువు తగ్గడానికి వాకింగ్ చేసేవాళ్ళు ఈ పొరపాట్లు గురించి తప్పక తెలుసుకోవాలి..
మీరు బరువు తగ్గాలనుకుంటే.. వాకింగ్‌తో పాటు వేరే వ్యాయామాల పైనా దృష్టిపెట్టండి. ఇలా చేస్తే రోజూ వారీ ఎక్కువ కేలరీలను బర్న్ చేయవచ్చు. ఏరోబిక్స్, యోగా వంటివి ప్రాక్టిస్ చేయండి..
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
తక్కువ ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారని అనుకుంటారు.. కానీ అందులో నిజం లేదు..బరువు తగ్గాలనుకునేవారు.. పోషకాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి బరువు తగ్గడానికి సహాయపడటంతోపాటు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీ డైట్లో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చుకోవాలి..
రోజంతా ఎక్కువగా నీరు తాగాలి. శరీరం హైడ్రేట్‌గా ఉంటే.. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగండి. మీ డైట్లో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి..వాకింగ్ చేస్తున్నారని ఎక్కువగా తింటే.. ఏమి ఉపయోగం ఉండదు. ఇలా చేస్తే, బరువు తగ్గడానికి బదులుగా, పెరిగే అవకాశం ఉంది..
అలాగే వాకింగ్ చేస్తున్నారని ఎక్కువగా తింటే.. ఏమి ఉపయోగం ఉండదు. ఇలా చేస్తే, బరువు తగ్గడానికి బదులుగా, పెరిగే అవకాశం ఉంది.. రోజూ 7 నుంచి 9 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని లక్ష్యం పెట్టుకోండి. నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీయవచ్చు. ఇది మీ వెయిట్ లాస్ జర్నీకి అడ్డుపడొచ్చు..
బరువు తగ్గుతారని అనుకుంటూ ఉంటారు. ఇది మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది. అతేకాదు, కొందరు క్రాష్ డైట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఇవి కూడా అనారోగ్యాలకు కారణంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.. వ్యాయామం చేస్తున్నామని కొందరు అతిగా తింటుంటారు. ఇలా చేస్తే బరువు పెరిగే అవకాశం.. షుగర్ ఎక్కువగా ఉండే పానీయాలను అస్సలు తీసుకోకండి.. ఇవన్నీ ఫాలో అయితే సులువుగా బరువును తగ్గుతారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!