Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Green Tea Do You Know How Many Times A Day To Drink Green Tea

Green Tea : గ్రీన్ టీని రోజుకు ఎన్నిసార్లు తాగాలో తెలుసా?

Published Date :March 3, 2024 , 7:12 am
By Swathi Maddula
Green Tea : గ్రీన్ టీని రోజుకు ఎన్నిసార్లు తాగాలో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈరోజుల్లో అందరికీ ఆరోగ్యం పై ఆసక్తి పెరిగింది.. దాంతో చాలా మంది గ్రీన్ టీని ఎక్కువగా తాగుతున్నారు.. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు గ్రీన్‌ టీని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.. శరీరం లోపల పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించి వేస్తుంది.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. అయితే, మనం రోజుకు ఎంత గ్రీన్ టీ తాగాలో తెలుసా? ఎక్కువగా తాగితే ఎటువంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ గ్రీన్ టీని రోజులో 2 లేదా 3 కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. గ్రీన్ టీని అంత పరిమాణంలో తాగడం వల్ల దాని ప్రయోజనాలను పొందుతాము. ఎటువంటి హాని ఉండదు. గ్రీన్ టీలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక మంచి అంశాలు ఉన్నాయి. గ్రీన్‌ టీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మన హృదయాన్ని బలపరుస్తుంది. మన బరువును నియంత్రిస్తుంది. మనకు తాజా అనుభూతిని కలిగిస్తుంది.. అలాగని ఎక్కువ తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..

ఈ గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే గ్రీన్ టీ ఎసిడిటీని పెంచుతుంది.. అలాగే ఐరన్ శోషణను తగ్గించే టానిన్లు కూడా ఉన్నాయి. అంటే మనం ఆహారంతో పాటు గ్రీన్ టీని ఎక్కువగా తాగితే, లేదంటే ఆహారం తీసుకున్న వెంటనే గ్రీన్‌ టీ తాగటం వల్ల మన శరీరం ఆహారం నుండి ఇనుమును సరిగ్గా పొందలేము.. దాంతో రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది.. ఈ టీలో కూడా కెఫిన్ ఉంటుంది. మనం ఎక్కువగా గ్రీన్ టీ తాగితే, మన శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా, నిద్రలేమి, చిరాకు, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఆరోగ్యం కదా అని ఎక్కువగా తాగితే ఇక అంతే.. అందుకే ఏదైనా లిమిట్ గానే తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Green Tea
  • health benefits
  • side effects

తాజావార్తలు

  • Turkey: టర్కీలోని ఇజ్రాయెల్ కాన్సులేట్‌పై కాల్పులు.. ముగ్గురు దుండగులు హతం

  • Congress vs TMC: బెంగాల్‌లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • Dragon : ఎన్టీఆర్ కారణంగా నిలిచిన షూట్?

  • Ananya Birla-RCB: అన్ని కోట్లు ఉన్నా ఆ సింప్లిసిటీ ఏందయ్యా.. ఆర్‌సీబీ ఓనర్ అనన్య అదుర్స్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions