Beetroot Leaves: బీట్రూటే కాదు.. దాని ఆకులతో కూడా ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
- బీట్రూట్ తిన్నా.. జ్యూస్ చేసుకుని తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది
- బీట్రూట్ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది
- బీట్రూట్ ఆకులలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు
- ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పని చేస్తాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీట్రూట్ తిన్నా.. జ్యూస్ చేసుకుని తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తాయని మీకు తెలుసా.. బీట్రూట్ ఆకులలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పని చేస్తాయి. బీట్రూట్ ఆకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Read Also: Puspa Bike: పుష్ప క్రేజ్ మాములుగా లేదుగా.. అభిమాని బైకును భలే మార్చేసాడుగా
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
రోగనిరోధక శక్తిని పెంచుతాయి:
బీట్రూట్ ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడటంలో ఈ ఆకులు సహాయపడతాయి.
అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది:
బీట్రూట్ ఆకులలో నైట్రస్ ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్, ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా.. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించండి:
బీట్రూట్ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుండి చర్మాన్ని కాపాడతాయి. చర్మానికి తేమను అందించడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా.. ఇది వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బీట్రూట్ ఆకులలో యాంటీఆక్సిడెంట్లతో పాటు అవసరమైన విటమిన్లు కూడా లభిస్తాయి. ఈ పోషకాలు కొల్లాజెన్‌ను పెంచడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఆహారంలో బీట్రూట్ ఆకులను ఎలా తినాలంటే..
బీట్రూట్ ఆకుల రుచి తీపిగా ఉంటుంది.. కాబట్టి జ్యూస్ చేసుకుని తాగవచ్చు.
బీట్రూట్ ఆకులను కర్రీగా కూడా చేసుకోవచ్చు.
బీట్రూట్ ఆకులతో పకోడా కూడా తయారు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!