Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!
- వేసవిలో శరీరాన్ని చల్లబరిచే గోంద్ కతీరా
- గోంద్ కతీరాతో చేసుకునే హెల్తీ డ్రింక్స్
- శక్తినిచ్చే నేచురల్ సమ్మర్ పానీయాలు
- గోంద్ కతీరా ఆరోగ్య ప్రయోజనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gond Katira Summer Drinks: వేసవికాలంలో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి , శరీరాన్ని చల్లబరచడానికి ‘గోంద్ కతీరా’ (Gond Katira – ట్రాగకాంత్ గమ్) ఒక అద్భుతమైన ఔషధం. ఇది అస్ట్రాగాలస్ అనే చెట్టు నుంచి వచ్చే సహజ పదార్థం, దీనిలో ఫైబర్ , కాల్షియం పుష్కలంగా ఉంటాయి. గోంద్ కతీరాతో తయారు చేసుకునే ఐదు రకాల హెల్తీ డ్రింక్స్ , వాటి తయారీ విధానం తెలుసుకోండి..
1. గోంద్ కతీరా రోజ్ డ్రింక్:
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
కావలసినవి: నీటిలో నానబెట్టిన గోంద్ కతీరా (1 చెంచా), చల్లని పాలు లేదా నీరు, సబ్జా గింజలు, తేనె లేదా చక్కెర, రోజ్ సిరప్.
తయారీ: పైన చెప్పినవన్నీ కలిపి, ఐస్ క్యూబ్స్ వేసి, నట్స్ లేదా గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.
2. గోంద్ కతీరా ఫ్రూట్ పంచ్:
కావలసినవి: నానబెట్టిన గోంద్ కతీరా , సబ్జా గింజలు, రోజ్ సిరప్, పండ్ల ముక్కలు (ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్, మామిడి, డ్రాగన్ ఫ్రూట్), చల్లని నీరు.
తయారీ: గ్లాసులో గోంద్ కతీరా, సబ్జా గింజలు వేసి, పండ్ల ముక్కలు , చల్లని నీరు కలిపి సర్వ్ చేయండి.
3. కోకోనట్ వాటర్ విత్ గోంద్ కతీరా:
తయారీ: ఇది చాలా సులభమైన పద్ధతి. ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో నానబెట్టిన గోంద్ కతీరా , సబ్జా లేదా చియా గింజలు కలిపి తాగండి. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.
4. గోంద్ కతీరా లస్సీ:
కావలసినవి: నానబెట్టిన గోంద్ కతీరా, పెరుగు (1 కప్పు), ఐస్ క్యూబ్స్, రోజ్ సిరప్.
తయారీ: పెరుగును బాగా చిలికి, అందులో గోంద్ కతీరా, రోజ్ సిరప్ , ఐస్ క్యూబ్స్ కలిపి చల్లగా సర్వ్ చేయండి. పైన పిస్తా ముక్కలు వేయవచ్చు.
5. లెమన్ గోంద్ కతీరా డ్రింక్:
తయారీ: ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం కలిపి, అందులో నానబెట్టిన గోంద్ కతీరా , చియా లేదా సబ్జా గింజలు కలపండి. తీపి కోసం కొద్దిగా తేనె వేసుకోవచ్చు. ఇది మీ రోజును ఎంతో రీఫ్రెష్‌గా ప్రారంభిస్తుంది.
గోంద్ కతీరా ప్రయోజనాలు:
- శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..