Aluminum Foil: అల్యూమినియం కవర్స్‌లో ఉంచిన ఆహారాన్ని తింటున్నారా.. డేంజర్
- అల్యూమినియం కవర్స్‌లో ఉంచిన ఆహారాన్ని తింటున్నారా..?
- ప్రమాదమని హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణలు
- అల్యూమినియం శరీరంలో ఎక్కువగా ఉండటం వల్ల..
- గందరగోళం.. కండరాల బలహీనత.. ఎముకల నొప్పి వస్తుంది- ఆరోగ్య నిపుణులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహారాన్ని ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి అల్యూమినియం ఫాయిల్‌ను ప్యాకింగ్ చేయడానికి రెస్టారెంట్లతో పాటు.. ఇళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. అల్యూమినియం కవర్స్‌లో చుట్టబడిన రోటీస్ కానీ.. ఇతర వస్తువులు చాలా సమయం పాటు వేడిగా, తాజాగా ఉంటాయి. అయితే అల్యూమినియం కవర్స్ వాడకం మన ఆరోగ్యానికి మంచిదేనా..? ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారాన్ని వండడానికి అల్యూమినియం పాత్రలు, ప్యాకింగ్‌కు అల్యూమినియం ఫాయిల్లు విరివిగా వినియోగిస్తున్నారని.. అయితే ఇది మన ఆరోగ్యానికి అనేక హాని చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
London: భారత్ లో చిన్నపాటి వర్షాలకే రోడ్లు జలమయం..లండన్ లో ఇలా ఎందుకు జరగదు?
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
అల్యూమినియం మన ఆరోగ్యానికి హానికరం అనే దానిపై అనేక పరిశోధనలు చేశారు. ఆహారాన్ని పండించే నేల, వంట చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే పాత్రల ద్వారా అల్యూమినియం మన శరీరంలోకి చేరుతోంది. అది మలం, మూత్రం ద్వారా అటువంటి పదార్థాలను బయటకు పంపినప్పటికీ.. శరీరంలో అధికంగా అల్యూమినియం ఉంటే తీవ్రమైన దుష్ప్రభావాలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈజిప్టులోని ఐన్ షామ్స్ యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ ఘడా బస్సియోని మాట్లాడుతూ.. మన వంటగదిలో ఉండే అల్యూమినియం శరీరంలోకి ఏదో విధంగా చేరుతుంది. దీంతో.. అల్యూమినియంకు ఎక్కువగా గురికావడం వల్ల శరీరంలో గందరగోళం, కండరాల బలహీనత, ఎముకల నొప్పి, మూర్ఛ, నెమ్మదిగా ఎదుగుదల (పిల్లల్లో) మొదలైనవి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా.. అల్యూమినియం పాత్రలు లేదా పాన్లలో వండే ఆహారం కంటే.. అల్యూమినియం కవర్స్‌లో ఆహారాన్ని ఉంచడం చాలా ప్రమాదకరమని అంటున్నారు.
Olympics 2024: ఆరు పదుల వయసులో ఒలింపిక్స్ లోకి అడుగు పెడుతున్న బామ్మ..
అల్యూమినియం ద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి.. మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి నాడీ సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణలు కనుగొన్నారు. అంతేకాకుండా.. టమోటాలు, నిమ్మకాయల్లో కూడా అల్యూమినియం ఎక్కువగా ఉంటుంది. వాటి వల్ల కూడా శరీరంలోకి అల్యూమినియం చేరుతుంది. అయితే.. వంటగదిలో అల్యూమినియంను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని, దాని వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని ఉడికించాలి. ఆహారాన్ని వండడానికి గాజు లేదా సిరామిక్ పాత్రలు వంటి అల్యూమినియం కాని పాత్రలను ఉపయోగించండి. అంతే కాకుండా అల్యూమినియం ఫాయిల్‌లో ఎక్కువసేపు ఆహారాన్ని ఉంచడం మానుకోవాలి. ఆహారాన్ని అల్యూమినియం కవర్స్‌లో ఉంచడం.. ఓవెన్లో వేడి చేయొద్దు.
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!