Snapchat Layoff: 10 శాతం ఉద్యోగులను తొలగించనున్న స్నాప్ చాట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల చాలా మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు.. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఆర్థిక సంక్షోభంను తట్టుకోవడానికి తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి.. వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు.. అందులో మైక్రో సాఫ్ట్, అమెజాన్, విప్రో, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు సైతం ఉన్నాయి.. ఇప్పుడు మరో కంపెనీ వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తుంది..
ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 32000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, ఉద్యోగాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.. ఇంకా లేఆఫ్ లు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ మాతృ సంస్థ, స్నాప్ కూడా 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనుంది.. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా తమ ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తున్న కంపెనీల జాబితాలో.. స్నాప్ కూడా చేరింది.
Also Read
- Indian Navy SSC Officer Recruitment 2026: భారత నావికాదళంలో 275 SSC ఆఫీసర్ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివరాలు
- TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
- TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
- BOI Credit Officer Recruitment 2026: 779 పోస్టులకు దరఖాస్తుల ప్రారంభం.. అర్హత, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలు
ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ప్రస్తావిస్తూ, వరల్డ్ వైడ్ గా ఉన్న తమ కంపెనీలలోని 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తుంది.. సంస్థలో ఇప్పటికి 5367 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు.. ఇందులో 10 శాతం, అంటే సుమారు 540 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. స్నాప్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి కాదు.గతంలో కూడా ఉద్యోగులను తొలగించింది.. ఇక ఏ విభాగంలో ఎంత మందిని తొలగిస్తుందో మాత్రం తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Ind Vs Eng: ప్రతీ మ్యాచ్‌లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
-
Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
-
Lenin: లెనిన్ హిట్ టాక్.. నాగ్’ను పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
-
IND vs ENG 5th T20: ‘వైట్‌వాష్’ ముప్పు.. దిక్కుతోచని స్థితిలో భారత్.. తొలి విజయం కోసం ఎదురుచూపులు!
-
Tilak Varma: తిలక్ వర్మను ఎందుకు ఆడిస్తున్నారు.. టీమిండియా వరుస ఓటములకు ప్రధాన కారణం ఇదే..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!