Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sail Recruitment 336 Jobs In Govt Full Details

SAIL Recruitment: ప్రభుత్వ సంస్థలో 336 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

Published Date :September 6, 2023 , 11:10 am
By Swathi Maddula
SAIL Recruitment: ప్రభుత్వ సంస్థలో 336 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వం సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరో ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్నవారు అధికారిక పోర్టల్ www.apprenticeshipindia.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు సెప్టెంబర్ 30న ముగుస్తుంది..

మొత్తం వివరాలు..

గ్రాడ్యుయేట్, టెక్నిషియన్, ట్రేడ్ అప్రెంటిస్‌కు సంబంధించి మొత్తంగా 336 అప్రెంటిస్ ఖాళీలను సెయిల్ భర్తీ చేస్తుంది..

ట్రేడ్ అప్రెంటిస్-152 పోస్టులు,
టెక్నీషియన్ అప్రెంటిస్- 136 ఉద్యోగాలు ,
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 48 పోస్టులు,

అర్హతలు..

ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టులకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా క్లియర్ చేసినవారు అప్లై చేసుకోవడానికి అర్హులు..

వయోపరిమితి..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 2023 సెప్టెంబర్ 30 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి..

ఎంపిక ప్రక్రియ..

డిగ్రీ, డిప్లొమా, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు స్టైఫండ్‌ కూడా లభిస్తుంది. వీరు ఒక సంవత్సర కాలం పాటు ఒడిశాలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది..

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

*. ముందు అధికారిక పోర్టల్ www.apprenticeshipindia.gov.in ఓపెన్ చేయాలి.

*. హోమ్‌పేజీలోకి వెళ్లి, సెయిల్ అప్రెంటిషిప్-2023 అనే లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చెక్ చేయాలి.

*. అర్హత ఉన్న అప్రెంటిస్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం అభ్యర్థులు మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
*. రిజిస్టర్ ఐడీ, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ అయి ‘అప్రెంటిస్ ఆపర్చునిటిస్’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది..
*. డిటైల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి డౌన్లోడ్ చెయ్యాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • LATEST JOBS
  • Notification
  • Sail jobs

తాజావార్తలు

  • Sunetra Pawar: పోలింగ్‌కు ముందే విక్టరీ.. బారామతిలో సునేత్ర పవార్ ‘పవర్’!

  • Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..

  • Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!

  • Vishwambhara: రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో విజువల్ వండర్ వచ్చేదప్పుడే!

  • Hezbollah Chief: ఇరాన్‌కి కోలుకోలేని షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ క్లోజ్!

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions