Bank Jobs: పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. గ్రాడ్యుయేట్స్‌కు బంపర్ అవకాశం
- పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
- ఏప్రిల్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు
- తెలంగాణలో 30 పోస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ & సింధ్ బ్యాంక్ లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు PSB అధికారిక వెబ్సైట్, punjabandsindbank.co.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో 30 పోస్టులు భర్తీకానున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
అభ్యర్థులు ఒక్క స్టేట్ ఖాళీకి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఖాళీలు provisional (మారవచ్చు). SC/ST/OBC/EWS/PwBD రిజర్వేషన్ ఉంది.
అభ్యర్థులు ఏదైనా డిసిప్లిన్‌లో గ్రాడ్యుయేషన్ (గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి) పూర్తి చేసి ఉండాలి.
స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్‌లో అధికారిగా కనీసం 18 నెలలు బ్రాంచ్ అనుభవం (పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుభవం కావాలి) కలిగి ఉండాలి.
వయస్సు (01.03.2026 నాటికి). 20 నుండి 30 సంవత్సరాలు (02.03.1996 నుండి 01.03.2006 మధ్య జన్మించినవారు)
వయస్సు రిలాక్సేషన్: SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు, PwBD – 10 సంవత్సరాలు, ఎక్స్-సర్విస్‌మెన్ & ఇతరులకు నిబంధనల ప్రకారం
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
మంచి క్రెడిట్ హిస్టరీ (CIBIL స్కోర్ కనీసం 650 ఉండాలి), భారతీయ పౌరులు లేదా నెపాల్/భూటాన్ సబ్జెక్టులు. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం JMGS-I.. రూ. 48,480 – 85,920 ఉంటుంది. Probation పిరియడ్ 6 నెలలు. 3 సంవత్సరాల సర్వీస్ బాండ్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.850 (అదనంగా పన్నులు, పేమెంట్ గేట్‌వే ఛార్జీలు) చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.100 (అదనంగా పన్నులు మరియు పేమెంట్ గేట్‌వే ఛార్జీలు) చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి