IBPS Exam Calendar 2025: బ్యాంక్ అభ్యర్థులకు అలర్ట్.. ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్
- బ్యాంక్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
- ఐబీపీఎస్ పరీక్ష క్యాలెండర్ 2025 విడుదల
- ఆఫీసర్ స్కేల్ I, II & III, PO/MT, SPL, CSA పరీక్షల తేదీలు ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ జాబ్స్ కు ఎలాంటి డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బ్యాంక్ జాబ్ సాధించడమే లక్ష్యంగా ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. బ్యాంక్ కొలువుల కోసం లక్షలాది మంది పోటీపడుతుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన పరీక్ష క్యాలెండర్ (IBPS పరీక్ష క్యాలెండర్ 2025)ని విడుదల చేసింది. అన్ని పరీక్షల షెడ్యూల్ ను 2025 పరీక్ష క్యాలెండర్లో వెల్లడించింది. వార్షిక పరీక్ష క్యాలెండర్ లో గ్రామీణ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించే IBPS RRB ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ప్రకటించింది.
ఈ సంవత్సరం IBPS RRB ఆఫీసర్ స్కేల్ I ప్రిలిమ్స్ పరీక్షలు జూలై 27, ఆగస్టు 2, 3వ తేదీలలో నిర్వహించబడతాయి. ఇది కాకుండా ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పిఓ), మేనేజ్మెంట్ ట్రైనీ (ఎంటి), స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల నియామకం కోసం రిక్రూట్మెంట్ పరీక్ష తేదీలను కూడా క్యాలెండర్లో పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగాలు పొందడానికి సిద్ధమవుతున్న అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ పరీక్ష క్యాలెండర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Also Read
- BSNL JTO Recruitment 2026: జాబ్ కావాలా?.. బీఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు రెడీ.. అర్హతలు, పూర్తి వివరాలు
- KGBV జాబ్స్.. 299 పోస్టులకు నోటిఫికేషన్.. రేపటి నుంచే దరఖాస్తులు.!
- Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్.. దరఖాస్తుకు రెండు రోజులే సమయం..
- SSC GD 2026: అభ్యర్థులకు అలర్ట్.. SSC GD కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు.. కొత్త ఎగ్జామ్ డేట్ ఇదే
RRBs-CRP RRBs-XIV (ఆఫీస్ అసిస్టెంట్లు) CRP RRBs-XIV (ఆఫీసర్స్ స్కేల్ I, II & III) PSBPO-III SPL-XV & CRP CSA-XV పరీక్షల తేదీలు:
ప్రిలిమినరీ ఎగ్జామ్స్
ఆఫీసర్ స్కేల్ I: జూలై 27, ఆగస్టు 2, ఆగస్టు 3, 2025
ఆఫీసర్ స్కేల్-II & III: పరీక్ష తేదీలను వెల్లడించలేదు
ఆఫీస్ అసిస్టెంట్: ఆగస్టు 30, సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7, 2025
మెయిన్/సింగిల్ ఎగ్జామ్స్
ఆఫీసర్ స్కేల్ I: సెప్టెంబర్ 13, 2025,
ఆఫీసర్ స్కేల్-II & III: సెప్టెంబర్ 13, 2025
ఆఫీస్ అసిస్టెంట్: నవంబర్ 9, 2025
IBPS PSB పరీక్షా తేదీలు
ప్రిలిమ్స్ పరీక్షల
ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ (PO/MT): అక్టోబర్ 4, 5, 11 – 2025
స్పెషలిస్ట్ ఆఫీసర్ (SPL): నవంబర్ 22, 23 – 2025
కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ (CSA): డిసెంబర్ 6, 7, 13, 14 – 2025
ప్రధాన పరీక్షలు
PO/MT: నవంబర్ 29 – 2025
SPL: జనవరి 4, 2026
CSA: ఫిబ్రవరి 1, 2026
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..