Bank Jobs : బ్యాంక్ లో జాబ్స్.. ఇంటర్ పాసైతే చాలు,నెలకు రూ.48వేల జీతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ లో ఉద్యోగం చెయ్యాలని చాలామంది అనుకుంటారు.. అయితే కొంతమంది మాత్రం బ్యాంక్ ఉద్యోగం కోసమే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. ఈమేరకు ఇటీవల బ్యాంక్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ లు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. తాజాగా ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ పలు ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 107 కంట్రోల్ రూమ్ ఆపరేటర్, ఆర్మర్ పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 5, 2023 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.
ఉద్యోగాల పూర్తి వివరాలు..
Also Read
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
- CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
కంట్రోల్ రూమ్ ఆపరేటర్- 89
ఆర్మర్ – 18
అర్హత..
కంట్రోల్ రూమ్ ఆపరేటర్- 12వ తరగతి, గ్రాడ్యుయేట్
ఆర్మర్- 12వ తరగతి, గుర్తింపు పొందిన కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి..
వయస్సు..
కంట్రోల్ రూమ్ ఆపరేటర్ – 20 నుండి 35 సంవత్సరాలు
కవచం – 20 నుండి 45 సంవత్సరాలు
రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది..
ఇకపోతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ..
ఆన్‌లైన్ పరీక్ష
ఇంటర్వ్యూ
జీతం..
నెలకు రూ. 17,900- 47,920
ఉద్యోగము చేయవలసిన ప్రదేశము
భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం చెయ్యాల్సి ఉంటుంది..
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: 06/09/2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: అక్టోబర్ 5, 2023
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: నవంబర్/డిసెంబర్ 2023..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవాళ్లు అధికార వెబ్ సైట్ లో నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!