ITBP: స్పోర్ట్స్ బాగా ఆడుతారా? ఈ కానిస్టేబుల్ జాబ్స్ మీకోసమే.. 10th పాసైతే చాలు
- స్పోర్ట్స్ ఆడే వారికి కానిస్టేబుల్ జాబ్ సొంతం చేసుకునే ఛాన్స్
- ITBP స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్-సి పోస్టుల భర్తీ
- మెట్రిక్యులేషన్ (పదో తరగతి) పూర్తి చేసి ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కానిస్టేబుల్ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు స్పోర్ట్స్ ఆడే వారికి కానిస్టేబుల్ జాబ్ సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. మీరు ఆటలు బాగా ఆడితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్-సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 133 పోస్టులను భర్తీచేయనున్నారు. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Also Read:Governor Jishnu Dev Varma : మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉంది
Also Read
- Infosys Recruitment: ఇన్ఫోసిస్‌లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే 'క్షమాపణ'.. గేటు దాటకపోతే 'బలిపశువా'..?
- SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (పదో తరగతి) పూర్తి చేసి ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC, ఇతర వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచిన అభ్యర్థులు అర్హులు. ఎంపిక ప్రక్రియలో స్పోర్ట్స్ ట్రయల్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జీతం రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య ఉంటుంది.
Also Read:US: బీచ్‌లో అదృశ్యమైన భారత విద్యార్థిని చివరి ఫొటో విడుదల.. సుదీక్షను కౌగిలించుకున్నదెవరు?
క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, తైక్వాండో, ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, కబడ్డీ, ఐస్ హాకీ, హాకీ, ఫుట్‌బాల్, గుర్రపు స్వారీ, కాయాకింగ్, రోయింగ్, వాలీబాల్, జూడో, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్, ఐస్ స్కీయింగ్, పవర్ లిఫ్టింగ్, ఖోఖో, సైక్లింగ్, యోగాసన, పెన్కాక్ సిలాట్, బాస్కెట్‌బాల్. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 2 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!