కానిస్టేబుల్ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు స్పోర్ట్స్ ఆడే వారికి కానిస్టేబుల్ జాబ్ సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. మీరు ఆటలు బాగా ఆడితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్-సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 133 పోస్టులను భర్తీచేయనున్నారు. అర్హులైన పురుష,…