India Post Payment Bank Recruitment 2025 : డిగ్రీ పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే సెంట్రల్ జాబ్ కొట్టే ఛాన్స్..
- పరీక్ష లేకుండానే సెంట్రల్ జాబ్ కొట్టే ఛాన్స్
- ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
- డిగ్రీ పాసైతే చాలు
- మార్చి 21 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగాలకు హెవీ కాంపిటీషన్ ఉన్న ఈ రోజుల్లో పరీక్ష లేకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ రావడం అంటే ఇంతకంటే మంచి ఛాన్స్ ఇంకేముంటుంది. మీరు డిగ్రీ పాసై జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 51 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు.
Also Read:Sandeep Reddy : డైరెక్టర్ కంటే ఐఏఎస్ అవ్వడం ఎంతో ఈజీ
Also Read
- APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
- India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ఐపీపీబీ భర్తీచేయనున్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అభ్యర్థులు డిగ్రీ పాసైతే చాలు. గ్రాడ్యుయేషన్‌లో పొందిన మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ పోస్టులను ఏడాది కాంట్రాక్ట్ వ్యవధితో భర్తీ చేస్తారు. గరిష్ట కాంట్రాక్ట్ వ్యవధి 3 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
Also Read:IND vs NZ: టీమిండియాదే ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే!
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల జీతం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.150 దరఖాస్తుఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 21 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!