ప్రభుత్వ ఉద్యోగాలకు హెవీ కాంపిటీషన్ ఉన్న ఈ రోజుల్లో పరీక్ష లేకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ రావడం అంటే ఇంతకంటే మంచి ఛాన్స్ ఇంకేముంటుంది. మీరు డిగ్రీ పాసై జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్