Teacher: 16 ఏళ్ల స్టూడెంట్‌తో లేడీ టీచర్ శృంగారం.. తండ్రికి తెలిసినా..
- విద్యార్థితో టీచర్ శృంగార సంబంధం..
- అమెరికా మిస్సౌరీలో ఘటన..
- విషయం దాచి పెట్టిన బాలుడి తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher: 16 ఏళ్ల విద్యార్థితో 26 ఏళ్ల లేడీ టీచర్ సె*క్స్ చేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ముందుగా తాను విద్యార్థిపై ఎలాంటి అత్యాచారానికి పాల్పడలేదని చెప్పన సదరు టీచర్ తర్వాత నిజాన్ని అంగీకరించింది. డిసెంబర్ నెలలో హెలీ క్లిప్టన్-కార్మార్ అనే టీచర్ ఒక విద్యార్థితో లైంగిక సంబంధం కలిగి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె డిసెంబర్ 23న టెక్సాస్‌లోని తన కుటుంబం వద్దకు పారిపోయింది. సెకండ్ డిగ్రీ అత్యాచారం, విద్యార్థితో లైంగిక సంబంధం, పిల్లల్ని వేధించడం, పిల్లల సంక్షేమానికి హాని కలిగించే అభియోగాలు మోపిన తర్వాత జనవరి 5న ఆమెని అరెస్ట్ చేశారు. ఈ నేరం నెల రోజుల పాటు సాగినట్లు తేలింది. విడాకులు తీసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న మహిళ ఈ నేరాల్లో నాలుగేళ్ల జైలు శిక్ష అనువించనుంది. అక్టోబర్ 11న ఆమెని శిక్షించే వరకు గృహనిర్భంధంలో ఉంటుంది.
Read Also: Israel: ఇజ్రాయిల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ‘‘యూనిట్ 8200’’ చీఫ్ రాజీనామా.. కారణం ఇదే..
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
గత సంవత్సరం మిస్సౌరీలోని లాక్యూ హై స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. ఇదే కాకుండా సదరు ఉపాధ్యాయురాలు ఇతర విద్యార్థులను కాపలాగా ఉంచుకుని బాలుడితో సెక్స్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ శృంగార అభియోగాలు వచ్చే ముందే సదరు టీచర్‌ని విద్యార్థులతో చాలా సన్నిహితంగా ఉన్నందున పాఠశాల హెచ్చరించింది. పాఠశాలలో టీచర్‌గా చేరడమే ఆమె మొదటి ఉద్యోగం. బాలుడిపై అత్యాచారాల్లో కొన్ని స్కూల్ ఆవరణలోనే జరిగాయి. ఈ లైంగిక కార్యకలాపాల గురించి ఓ స్టూడెంట్, వారి అక్రమ సంబంధం గురించి స్కూల్ రిసోర్స్ ఆఫీసర్‌కి నివేదించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి వీపుపై టీచర్ క్లీఫ్టర్ కార్మాక్ చేసిన గాయాలను పోలీసులకు చూపించాడు.
ముందుగా సదరు టీచర్ విద్యార్థితో ఉన్న శృంగార సంబంధాన్ని నిరాకరించింది. అయితే, ఆమె మొబైల్ ఫోన్‌లో విద్యార్థితో చేసిన మెసేజులు వీరి మధ్య అనుచిత సంబంధాన్ని తెలియజేసింది. ఇదిలా ఉంటే, వీరిద్దరి సంబంధం గురించి బాలుడి తండ్రి మార్క్ క్రైటన్‌కి కూడా తెలుసని తేలింది. అయితే, క్రైటన్ తన కొడుకుతో, టీచర్ లైంగిక సంబంధం కొనసాగించేందుకు అనుమతించినట్లు కోర్టు పత్రాలు పేర్కొన్నాయి. వీరిద్దరి సంబంధాన్ని దాచి ఉంచేందుకు అధికారులకు సమాచారం ఇవ్వలేదని అతడిపై అభియోగాలు మోపబడ్డాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!